బొబ్బిలి యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4870509 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బొబ్బిలి యుద్ధం''' ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం.
 
హైదరాబాదు నిజాం [[సలాబత్ జంగ్]] బుస్సీని ఉద్యోగం నుండి తొలగించిన వార్త తెలిసిన తరువాత [[విజయనగరం]] రాజులు తప్ప ఉత్తర కోస్తా జమిందారులు ఫ్రెంచి వారికి శిస్తులు చెల్లించడం మానివేశారు. అందుచేత బుస్సీ సర్కారు జిల్లాల పర్యటనకు వచ్చాడు. ఇతనికి విజయనగరం రాజు [[విజయ రామరాజు]] ప్రధాన సలహాదారుడైనాడు. [[బొబ్బిలి]] వారు కూడా [[ఫ్రెంచి]] వారికి శిస్తు బకాయి పెట్టారు. విజయనగరానికి, బొబ్బిలికి చాలా కాలం నుండి శతృత్వం ఉన్నది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని విజయనగరం జమిందారు బొబ్బిలిపై కక్ష సాధించదలచి విజయరామరాజు ప్రోద్బలంపై ఫ్రెంచి వారు బొబ్బిలిని ముట్టడించారు. వారికి విజయనగరం, పెద్దాపురం సైన్యాలు తోడ్పడినవి. క్రీ.శ. [[1757]] [[జనవరి 24]] తేదీన జరిగిన బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి జమిందారైన [[రంగారావు]] చంపబడ్డాడు. బొబ్బిలి కోట పతనమైనది. దీనికి ప్రతీకారంగా [[తాండ్ర పాపారాయుడు]]
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_యుద్ధం" నుండి వెలికితీశారు