ఆడ జన్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
చిన్న భోజనశాల పెట్టి భర్తను కాపాడుతుంటుంది. ఒకనాడు పెద్దగాలితో వడగళ్లవాసకురుస్తుంది. కట్టెపుల్లలకై పోయిన రఘూ ఆ గాలివానలో చిక్కుకొని మంచుతో కప్పబడతాడు.ఎన్ని మందులిచ్చినా గుణమివ్వని పక్షవాతం సంజీవికొండ మంచువల్ల క్షణంలో నయమవుతుంది. దేవకి రఘూ జీవితాలలో వసంతాలు పుష్పించినవి. చిన్న భోజనశాల కాస్తా మైసూరులో దేవకి భవనం అన్న పేరిట పెద్ద వసతిగృహమవుతుంది. రఘూ లక్షాధిపతి అవుతాడు, అదృష్టం వల్ల ఆడపిల్ల కలుగుతుంది.
 
దేవకిని పొందుదామనుకున్న శేషూ, రఘుని చిట్టి మైకంలో పడవేస్తాడు. మగడు పరాయివాడయ్యాడు.శేషు చేసిన దుర్భోధల వల్ల దేవకిని తన్ని తరిమేస్తాడు రఘు.
 
== సాంకేతిక నిపుణులు ==
"https://te.wikipedia.org/wiki/ఆడ_జన్మ" నుండి వెలికితీశారు