పెన్సిల్ షార్పనర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==చరిత్ర==
పెన్సిల్ షార్పనర్లు అభివృద్ధి చెందకముందు పెన్సిల్లను కత్తితో పదేపదే సన్నగా సోగుగా జువ్వి పదును చేసేవారు. అయితే త్రిప్పగలిగే కాలర్ తో స్థిర-బ్లేడ్ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు బెర్నార్డ్ లస్సిమోన్నీ 1828లో పెన్సిల్ షార్పనర్ నకు మొట్టమొదటి పేటెంటు (ఫ్రెంచ్ పేటెంట్ #2444) కోసం దరఖాస్తు చేశాడు, కానీ దాని గుర్తించదగిన ఆధునిక రూపంలో పెన్సిల్ షార్పనర్ తోటి ఫ్రెంచీయుడు థియరీ డెస్ ఈస్టివాక్స్ చే ఆవిష్కరించబడిన 1847 వరకు జరగలేదు.<ref>{{citation
|magazine=[[Discover (magazine)|Discover magazine]]
|date=May 2007
|url=http://discovermagazine.com/2007/may/20-things-you-didnt-know-about-pencils
|title=20 Things You Didn't Know About... Pencils
|accessdate=2009-04-30
}}</ref> మొదటి అమెరికన్ పెన్సిల్ షార్పనర్ 1855లో వాల్టర్.కే ఫోస్టర్ చే పేటెంట్ చేయబడింది.<ref name="officemuseumsmall">{{cite web|url=http://www.officemuseum.com/sharpener_small.htm|title=Handheld Pencil Sharpeners|accessdate=9 July 2011}}</ref> కార్యాలయాల కోసం ఎలక్ట్రిక్ పెన్సిల్ షార్పనర్లు కనీసం 1917 నుంచి ఉపయోగించబడుతున్నాయి. పెన్సిల్ షార్పనర్లతో పెన్సిళ్లను చెక్కడం సులభమవడంతో అందరూ ఈ పరికరాన్ని ఉపయోగించసాగారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కార్యాలయ సామాగ్రి]]
"https://te.wikipedia.org/wiki/పెన్సిల్_షార్పనర్" నుండి వెలికితీశారు