చలివేంద్రపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
==గ్రామ పంచాయతీ==
#రాజీవ్ కాలనీ కూడా ఈ గ్రామానికి చెందినది.
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో, శ్రీ గగులోతు శ్రీను, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు<ref>ఈనాడు కృష్ణా/పెనమలూరు 17 ఆగష్టు 2013. 1వ పేజీ</ref>.
#శ్రీ దేవిరెడ్డి రాధాకృష్ణారెడ్డి, 1970 నుండి 1988 వరకూ, ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. వీరు తన 70వ ఏట, 2014,మార్చ్-21న దివంగతులైనారు. [3]
#ఈ ఆర్ధిక సంవత్సరంలో 100% పన్ను చెల్లించి ఈ గ్రామస్థులు గ్రామపాలనకు చేయూతనివ్వడమేగాక, పలువురికి ఆదర్శంగా నిలిచినారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ కోదండ రామాలయం:- ఈ ఆలయ రజతోత్సవాలు, 2016,ఫిబ్రవరి-22వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 25వ తేదీ గురువారంనాడు ఆలయంలో అర్చన, విశేషపూజలు, విష్ణు, లలితా సహస్రనామ పారాయణం భక్తిశ్ర్ద్ధలతో నిర్వహించినారు. [10]
"https://te.wikipedia.org/wiki/చలివేంద్రపాలెం" నుండి వెలికితీశారు