రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: Emoji చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 19:
}}
{{హిందూ మతము}}
'''రామావతారము''' [[త్రేతాయుగము]]లోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖుడు. అతను పురాతన భారత దేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచునారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్టములు ఎదుర్కొనెను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరించెదరు. 👏🏻
 
== ఆధార సాహిత్యం ==
[[వాల్మీకి]] వ్రాసిన [[రామాయణం]] రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక [[విష్ణు పురాణం|విష్ణుపురాణము]]లో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. [[భాగవతం]] [[నవమ స్కంధము]]లో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. [[మహాభారతం]]లో రాముని గురించిన అనేక గాధలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు