ప్రియురాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
శ్యామ్‌, మోహిని మద్రాసులో మారేజి రిజిష్ట్రార్ వద్దకు వెళ్ళగా అతడు ఒక తేదీ నిర్ణయిస్తాడు. ఈలోగా వారు మహాబలిపురం, మైసూరు మొదలైన ప్రదేశాలు చూడడానికి వెళతారు. శ్యామ్‌ ప్రేమోద్వేగంతో ఆమెను వాంఛిస్తాడు. ఆమె లోబడుతుంది. వారు మద్రాసుకు తిరిగివస్తుంటే హఠాత్తుగా కారు ప్రమాదం జరిగి శ్యామ్‌ తీవ్రంగా గాయపడతాడు. అతనికి పూర్వస్మృతి పోతుంది. అక్కడి నుండి తెలిసీ తెలియని స్థితిలో ఎక్కడికో వెళ్ళిపోతాడు. మోహిని హోటల్లో దుఃఖిస్తూ ఉండగా, శ్యామ్‌ కనపడలేదని చెప్పడానికి వచ్చిన పోలీసు ఆమెను గుర్తుపట్టి బలవంతంగా శ్రీహరికి అప్పగిస్తాడు.
 
కోదండం భార్య జబ్బుతో చనిపోతుంది. రంగసాని వ్యామోహంలో పడిన కోదండం, కూతురు సరోజను మేనమామ ఇంటికి పంపి ఆస్తిని అంతా అమ్మివేసి మద్రాసు వెళ్ళి ఫిలిం కంపెనీ పెడతాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రియురాలు" నుండి వెలికితీశారు