ప్రియురాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
కోదండం, రంగసాని,ఆమె స్నేహితుడు కొండలరావు మద్రాసులో కాండూరి లక్ష్మీపతి అనే వ్యక్తి చేతులలో మోసపోయి పిలిం కంపెనీ పేరుతో డబ్బంతా కోల్పోతారు. మరొక అమ్మాయి కోదండం స్నేహితురాలై రంగసానిని తరిమేస్తారు. శ్యామలరావు, పద్మిని ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురై శ్యామ్‌కు గతం అంతా గుర్తుకు వస్తుంది. అతడు మోహినిని వెదుకుకుంటా వెళతాడు. రంగసాని శ్యామ్‌కు మోహిని విఠల్ రావును వివాహం చేసుకొని కాపురం చేస్తున్నదని, వారికి ఒక బిడ్డ కూడా కలిగిందని అబద్ధం చెబుతుంది. శ్యామ్‌ మోహినిపై పగబట్టి ఆమెను చంపడానికి బయలుదేరుతాడు. అయితే అతడికి జరిగింది తెలిసి మోహినిని స్వీకరించడంతో కథ సుఖాంతమౌతుంది.
==పాటలు==
{| border="0" cellpadding="4" cellspacing="2"
{| class="wikitable"
|- bgcolor=#cccccc
! క్రమసంఖ్య !! పాట !! పాడినవారు
"https://te.wikipedia.org/wiki/ప్రియురాలు" నుండి వెలికితీశారు