కొమరవోలు (పామర్రు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
#ఆర్.సి.ఎం.ప్రాథమిక పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
#ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రం:- ఈ కేంద్రం [[జమీగొల్వేపల్లి]] ప్రాధమీక అరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నది.
#వీధిదీపాలు:- ఈ గ్రామములో ఉన్న మొత్తం 210 విద్యుత్తు స్థంభాలకు, ఒక్కొక్కటీ మూడువేల రూపాయలు ఖరీదుచేసే, ఎల్.ఇ.డి.దీపాల ఏర్పాటు ప్రారంభించినారు. దీనివలన 50 నుండి 60% విద్యుత్తు అదా కాగలదు. [4]
#పారిశుధ్యం:- ఈ గ్రామములో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయినది. [4]
"https://te.wikipedia.org/wiki/కొమరవోలు_(పామర్రు)" నుండి వెలికితీశారు