జమిగొల్వేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 133:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ లింగమనేని సూర్యనారాయణరావు, 4 సంవత్సరాలనుండి సేంద్రియ వ్యవసాయంచేయుచూ సత్ఫలితాలు సాంధించుచున్నందుకు, జిల్లాలోనే ఉత్తమ రైతుగా ఎంపికైనారు. వీరికి ఈ పురస్కారాన్ని, 2016,[[జనవరి]]-13న విజయవాడలోని[[విజయవాడ]]లోని సిద్ధార్ధ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాల సందర్భంగా, రాష్ట్ర మంత్రి శ్రీ [[దేవినేని ఉమామహేశ్వరరావుగారిఉమామహేశ్వరరావు]]గారి చేతులమీదుగా అందజేసినారు. [1]
 
రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్య సలహాదారు శ్రీ [[చెరుకూరి వీరయ్యవీరయ్]]య, ఈ గ్రామాన్ని అదర్శగ్రామం (స్మార్ట్ విలేజ్) ఈ తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [2]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/జమిగొల్వేపల్లి" నుండి వెలికితీశారు