బూరాడ గున్నేశ్వరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆయుర్వేద వైద్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''బూరాడ గున్నేశ్వరశాస్త్రి''' ప్రఖ్యాత శతావధాని, ఆదర్శోపాధ్యాయుడు, గ్రంథ రచయిత మరియు సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు 1914లో [[విశాఖపట్నం]] జిల్లాలోని [[భీమునిపట్నం]]లో జన్మించాడు<ref name="అవధాన విద్యా సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యా సర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=287-292|edition=ప్రథమ ముద్రణ|chapter=అవధాన విద్యాధరులు}}</ref>. ఇతడు [[విజయనగరం]] మహారాజా సంస్కృతకళాశాలలో విద్యాభ్యాసం చేసి భాషాప్రవీణ పట్టా సంపాదించాడు. భీమునిపట్నంలోని పురపాలకోన్నత పాఠశాలలో ఇతడు తెలుగు పండితుడిగా కొంతకాలం పనిచేశాడు. తరువాత అక్కడి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి పదవీవిరమణ గావించాడు. ఆయుర్వేద వైద్యాన్ని సాధన చేసి కొత్తకొత్త ఆవిష్కరణలను, వాటి ఫలితాలను ప్రకటించాడు.
 
==సాహిత్య రంగం==