కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
{{coord|28|37|53.6|N|77|12|17.9|E}}]]
==
 
పార్టీ చరిత్ర ==
[[కమ్యూనిజం]] భావజాలంతో ఏర్పడ్డ భారతీయ రాజకీయ పార్టీలలో '''కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)''' ఒకటి. ఆంగ్లం పేరులోని ('''Communist Party of India (Marxist)''') ప్రధమాక్షరాలతో సి.పి.ఐ (యమ్) లేదా సి.పి.ఎం. గా ప్రసిద్ధి. ఈ పార్టీ [[కేరళ]], [[పశ్చిమ బెంగాల్]] మరియు [[త్రిపుర]] లో కొంతకాలం అధికారంలో వుంది.<ref>{{cite web |url=http://www.cpim.org/xix%20cong/2008-19%20cong-pol-org%20report.pdf | title=Political-Organizational Report adopted at the XIXth Congress of the CPI(M) held in Coimbatore, Tamil Nadu, March 29-April 23, 2008}}</ref> ఇది 1964 లో [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]] నుండి చీలింది.
 
 
పార్టీ చరిత్ర
 
సిపిఐ(ఎం) అంటే ప్రజల తరపున నిలబడే శక్తిగా అందరికీ గౌరవం , నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, సంపదలపై వ్యామోహం, పదవుల కలహాలు, కులమత రాజకీయాలూ వంటి వాటికిదూరంగా ప్రజలు తరుపున రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ గా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సిపిఐఎం) సుపరిచితం. . సంపాధించుకోవడం కోసం మాత్రమే రాజకీయలు అనుకునే పరిస్ధితిలో దేశం కోసం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉన్నత ఆశయాలే ఆయుధాలుగా నడుస్తున్న ఏకైక పార్టీ సిపిఎం. దేశంలో వామపక్ష శక్తులలో అగ్ర భాగాన నిల్చిన అరుణారుణ చైతన్యం.