రెండవ విరూపాక్ష రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[File:Vijaynagar Virupaksha Inscription, 1481 AD, Thiruvanamalai District.jpg|thumb|
రెండవ విరూపాక్ష రాయలు, ఇతను [[రెండవ దేవ రాయలు]] సోదరుడగు [[విజయ రాయలు]] కుమారుడు. ఇతను శతృవులను జయించి రాజ్యమునకు వచ్చినాడు, ఇతడు అంత సమర్థుడు కాకున్ననూ, శక్తివంతమైన సామంతులూ, వారి పోరాటాలు సహాయముగా [[గజపతులు | గజపతులను]] [[కళింగ]] వరకూ తరిమినాడు. ముఖ్యముగా [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]]ను ఏలుతున్న [[సాళువ నరసింహదేవ రాయలు|సాళువ నరసింహ రాయ భూపతి]] ఇందు ప్రముఖ భూమికను పోషించినాడు.
|