కొలత టేప్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''టేప్ కొలత''' ('''Tape measure''', '''measuring tape''' - '''కొలత టేప్''') అనేది అనువుగా వంగే...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Tape measure colored.jpeg|thumb|ప్లాస్టిక్ టేప్ కొలత (మెట్రిక్)]]
[[File:Measuring-tape.jpg|thumb|right|దానిపాటికి అదే ముడుచుకునే టేప్ (ఇంపీరియల్)]]
'''టేప్ కొలత''' ('''Tape measure''', '''measuring tape''' - '''కొలత టేప్''') అనేది అనువుగా వంగే రూలర్(రూళ్ళకర్ర). ఇది సరళ-కొలత గుర్తులను వస్త్రం, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, లేదా మెటల్ స్ట్రిప్ ల యొక్క రిబ్బన్ పై కలిగియుంటుంది. ఇది ఒక సాధారణ [[కొలత పరికరం|కొలిచే సాధనం]]. దీనియొక్క డిజైన్ సులభంగా జేబులో లేదా పరికరాల సంచిలో పెట్టుకోగలిగేలా ఉంటుంది మరియు సుదీర్ఘ కొలతలకు, వక్రతలు లేదా మూలల చుట్టూ కొలుచుటకు పనికొస్తుంది.
"https://te.wikipedia.org/wiki/కొలత_టేప్" నుండి వెలికితీశారు