జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (అవధాని): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గద్వాల సంస్థానం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి(1892-1980) ప్రఖ్యాత అవధాని. ఇతడు అనేకమైన శతావధానాలు, సహస్రావధానాలు, ఒక పంచసహస్రావధానము చేశాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] సమీపం లోని [[కలవపాముల]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[బందరు]]లో [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]] వద్ద లఘుకౌముది, అవధాన విద్యలు అధ్యయనం చేశాడు. కొంతకాలం ఇతడు గురజాల హైస్కూలులో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాడు. తరువాత గద్వాల రాణీ లక్ష్మీదేవమ్మఆదిలక్ష్మీదేవమ్మ సంస్థానంలో చేరి మూడుదశాబ్దాలు అక్కడే ఆస్థానకవిగా విలసిల్లాడు. గద్వాల ఆస్థానపదవీ విరమణ తర్వాత హైదరాబాదుకు వచ్చి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని [[1980]], [[అక్టోబరు 24]]న మరణించాడు.
==రచనలు==
==అవధానాలు==
==సత్కారాలు,బిరుదులు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1892 జననాలు]]