రిచర్డ్ స్టాల్‌మన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
|website = [http://www.stallman.org/ స్టాల్‌మన్ వెబ్ సైటు]
}}
రిచర్డ్ మాథ్యూ స్టాల్‌మన్ (మార్చి 16, 1953 న జన్మించారు) ఇతడు ఒక [[అమెరికన్]] సాఫ్టువేర్ స్వేచ్ఛ కార్యకర్త మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్. 1983 సెప్టెంబరులో, అతను యునిక్స్-వంటి ఒక ఉచిత కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థను సృష్టించుటకై గ్నూ పరియోజనను ప్రారంభించాడు. గ్నూ పరియోజన ప్రారంభంతో పాటుగా, ఫ్రీ సాఫ్టువేర్ ఉద్యమాన్ని కూడా ఆరంభించాడు. 1985 అక్టోబరులో[[అక్టోబరు]]లో, ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ అనే సంస్థను నెలకొల్పాడు.
==గ్నూ పరియోజన==
 
"https://te.wikipedia.org/wiki/రిచర్డ్_స్టాల్‌మన్" నుండి వెలికితీశారు