బోలోగ్నా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
|logo =
}}
[[File:Bologna-vista02.jpg|thumb|250px|right|బోలోగ్నా యొక్క ఒల్డ్ సిటీ సెంటర్ ఏరియా.]]
'''బోలోగ్నా విశ్వవిద్యాలయం''' ('''University of Bologna''' - యూనివర్సిటీ ఆఫ్ బోలోగ్నా) 1088 లో స్థాపించబడింది, ఇది ప్రపంచంలో మొట్టమొదటి [[విశ్వవిద్యాలయం]] మరియు అత్యంత పురాతనమైనది.<ref>Nuria Sanz, Sjur Bergan: "The heritage of European universities", 2nd edition, Higher Education Series No. 7, Council of Europe, 2006, ISBN, p.136</ref> ఇది [[ఇటలీ]] లోని బోలోగ్నా లో ఉంది.<ref name=unibo>[http://www.unibo.it/Portale/Ateneo/La+nostra+storia/NoveSecoli.htm Nove secoli di storia] - Università di Bologna</ref> ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి దానియొక్క 11 పాఠశాలల్లో 85,500 మంది విద్యార్థులు ఉన్నారు.<ref name="campuses-and-structures schools">{{cite web | url=http://www.unibo.it/en/university/campuses-and-structures/schools | title=Schools | publisher=University of Bologna | accessdate=22 December 2015}}</ref> ఇది రావెన్న, ఫొర్లి, సిసెనా మరియు రిమినిలలో [[క్యాంపస్]] లను మరియు [[అర్జెంటీనా]] రాజధాని బ్యూనస్ ఎయిరెస్ లో శాఖ కేంద్రాన్ని కలిగివుంది..<ref name="campuses-and-structures">{{cite web | url=http://www.unibo.it/en/university/campuses-and-structures | title=Campuses and Structures | publisher=University of Bologna | accessdate=22 December 2015}}</ref>