పెదకాకాని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
 
===శ్రీ కోదండ రామాలయం===
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, [[శ్రీరామనవమి]] సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [6]
 
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
చిలకలూరిపేట జమీందారు, జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న 8.57 ఎకరాల భూమిని ఈ ఆలయానికి దానంగా వ్రాసి ఇచ్చినారు. ఆలయ పూజారి ఆ భూమిని కౌలుకు ఇచ్చుకుంటూ, వచ్చిన అదాయంతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయుచూ, తన పోషణ గూడా చేసుకుంటున్నడు. [9]
"https://te.wikipedia.org/wiki/పెదకాకాని" నుండి వెలికితీశారు