ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 131:
== ప్రభుత్వం, రాజకీయాలు ==
చారిత్రికంగా ఆఫ్ఘన్ రాజకీయాలలో అధికారంకోసం తగవులు, గూడుపుఠాణీలు, తిరుగుబాట్లు అంతర్భాగాలుగా ఉన్నాయి. రాజరికం, మతవాదపాలన, కమ్యూనిజం, ప్రజా ప్రభుత్వం - ఇలా ఎన్నో విధానాలు మారాయి.
ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ [[:en:Hamid Karzai|హమీద్ కర్జాయి]] అక్టోబర్ 2004లో ఎన్నికయ్యాడు. ప్రస్తుత [[:en:National Assembly of Afghanistan|పార్లమెంట్]] 2005 ఎన్నికల ద్వారా ఏర్పడింది. వివిధ వర్గాలనుండి ఎన్నికైనవారిలో 28% స్త్రీలు (రాజ్యాంగం ప్రకారం కనీసం 25% స్రీలకు కేటాయించబడింది). ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాధికారి [[:en:Abdul Salam Azimi|అబ్దుల్ సలామ్ అజీమీ]] ఇంతకుముందు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్.<ref>[http://www.e-ariana.com/ariana/eariana.nsf/allDocs/E78CB0C74F5E7142872571C90048D8BD?OpenDocument ] - New Supreme Court Could Mark Genuine Departure - [[August 13]], 2006</ref>
|