ప్రాచీన శాస్త్ర గ్రంథాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
# [[మాలినీశాస్త్రం]] - ఈ శాస్త్రం పూల అమరికను తెలియజేస్తుంది. మాలలు తయారుచేయడం, గుత్తులు తయారుజేయడంపూలతొ వివిద రకాల శిరో అలకరణలు చేయడం. గుప్త భాషలలో పూల రేకుల మీద లేఖలు రాయడం వంటి అనేక విచయాలను 16 అధ్యాయాలలో తెలియజేశారు.
# [[కాలశాస్త్రం]] - ఈ శాస్త్రం కాలం , కాల విభజన , శుభ అశుభ కాలాలు వాటి అతిదేవతలు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది.
# [[సాముద్రికశాస్త్రం]] - సముద్రునిచే చెప్పబడిన సాముద్రిక శాస్త్రం గా ప్రసిద్దిపొందింది. శ్రీ మహావిషువు ఆదిశేషునిపై శయనించి ఉన్నప్పుడు ఆయన శరీరంపై ఉన్నశుభ ముద్రలను సముద్రుదు తెలిపాడు.తదుపరి నారద, మాండవ్య , వరాహ, కార్తికేయాదులచే విస్తరింపబదినది.
# [[సాముద్రికశాస్త్రం]]
# [[ధాతుశాస్త్రం]]
# [[విషశాస్త్రం]]