కర్బూజ: కూర్పుల మధ్య తేడాలు

విలీనం చేసే ప్రయత్నంలో ఉన్నాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{in use}}
{{విస్తరణ}}
{{taxobox
|name = ఖర్బూజ
|image2 =
[[దస్త్రం:Muskmelon.jpg|thumbnail]]
|image2_caption =
|regnum = Plantae
|unranked_divisio =
|unranked_classis =
|unranked_ordo =
|ordo = Cucurbitales
|familia = Cucurbitaceae
|subfamilia =
|genus = Cucumis
|species = melo
|binomial =
|binomial_authority =
|synonyms =
|synonyms_ref =
}}
 
== వివరణ ==
ఈ మొక్కను ఆంంగ్లం లో ''మస్క్మెలాన్'' అంటారు. శాస్త్రీయ నామం [[కుకుమిస్]] మెలో. ఈ మొక్కను అనేక సాగు రకాలుగా అభివృద్ధి చెందింది. వీటిలో సున్నితమైన చర్మం రకాలు ఉన్నాయి. అమెరికా దొసకాయ కూడా ఖర్బుజ లోని ఒక రకము.కానీ దాని ఆకారం , రుచి మరియు ఉపయోగాలు చాలా వరకు దోసకాయను పోలి ఉంటాయి.ఇది "పెపో" అనే రకం పండు.
ఖర్బుజ యొక్క స్థానిక స్థలం [[ఇరాన్]], అనటోలియా మరియు [[అర్మేనియా]]. వాయువ్య భారతదేశం, [[ఆఫ్ఘనిస్తాన్]] ద్వితీయ కేంద్రాలు.
== పోషక విలువలు ==
100 గ్రాములకు , కర్బూజాలు 34 కేలరీలు ఉంటాయి. విటమిన్ ఎ మరియు విటమిన్-సి అందించడనికి సహయపడతాయి.
== ఉపయొగాలు ==
[[Image:Squeredmelon inside001.jpg|thumb| ''కకుమేరో'' అని పిలవబడే జపాన్లో పెరిగిన చదరపు దోస]]
వీటిని కొన్నిసార్లు తాజాగా, మరికొన్నిసార్లు ఎండబెట్టి వినయోగిస్తారు. ఖర్బుజ విత్తనాలు ఎండబెటి వాటితొ దోస నూనె ఉత్పత్తికి ప్రక్రియ చేస్తారు. ఇంకొన్ని రకాలను వాటి సువాసన కొఱకే పెంచుతారు. జపనీయ మద్యం ''మిదోరి'' లో రుచి కొఱకు దీనిని వాడుతారు.
{{Taxobox
| name = Buttercup squash
"https://te.wikipedia.org/wiki/కర్బూజ" నుండి వెలికితీశారు