కర్బూజ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
ఈ మొక్క అనేక సాగు రకాలు (cultivars) గా అభివృద్ధి చెందింది. వీటిలో సున్నితమైన చర్మం రకాలు ఉన్నాయి. అమెరికా దొసకాయ కూడా కర్బూజ లోని ఒక రకము. కానీ దాని ఆకారం , రుచి, ఉపయోగాలు చాలా వరకు దోసకాయను పోలి ఉంటాయి. ఇది "పెపో" అనే రకం పండు.
 
==జాతులవారీగా సాగు రకాలు==
* జల కర్బూజ (Watermelon, CCitrullus. lanatus) 4000 సంవత్సరాల క్రితమే ఆఫ్రికాలో సాగు చేసేవారనడానికి ఆధారాలు ఉన్నాయి [12]. ఎండా కాలంలో ఈ పండుకి ఎంతో ఆదరణ ఉంది [13]
** కస్తూరి కర్బూజ (Muskmelon, C.Cucumis melo)
**కసాబ కర్బూజ (Casaba, Cucumis melo casabas), పచ్చటి రంగు. నున్నటి తొక్క మీద చారికలు ఉంటాయి. ఇతర కర్బూజలతో పోల్చితే షాడబం (flavor) తక్కువ. కాని ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.[17]
**మధురపు కర్బూజ (Honeydew, Cucumis melo honeydew), ఆకుపచ్చ రంగులో ఉన్న గుజ్జు ఎంతో తియ్యగా, రసాలూరుతూ ఉంటుంది.
** అమెరికా కేంటలూప్ (North American cantaloupe, C. melo reticulatus). తొక్క మీద వలయాకారపు చారికలు ఉంటాయి. లోపల గుజ్జు పసుపు పచ్చగా ఉంటుంది. [22]
 
"https://te.wikipedia.org/wiki/కర్బూజ" నుండి వెలికితీశారు