డబ్బింగ్ జానకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==పేరు వెనుక చరిత్ర==
[[శంకరాభరణం]] సినిమా విజయోత్సవ వేడుక విజయవాడలో[[విజయవాడ]]లో జరిగింది. ఆ కార్యక్రమానికి ఈమె, [[షావుకారు జానకి]], గాయని [[ఎస్. జానకి]] వెళ్లారు. 'వేదిక మీదకు జానకిగారు రావాలి' అని మైకులో చెప్పేసరికి ముగ్గురూ లేచి నిలబడ్డారు. అప్పుడు డబ్బింగ్ జానకి అని అవతలి వ్యక్తి అనడంతో.. ఆ రోజు నుంచి ఈమె పేరుకు మొదట్లో డబ్బింగ్ వచ్చి చేరింది.
 
==విశేశాలు==
"https://te.wikipedia.org/wiki/డబ్బింగ్_జానకి" నుండి వెలికితీశారు