కూకట్ల తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:

''== జననం''

ఈయన అంకవ్వ, కనకయ్య దంపతులకు 1975 జూన్, 05న [[తెలంగాణా రాష్ట్రం]] లోని [[కరీంనగర్ జిల్లా]] [[మానకొండూర్ మండలం]] [[మద్దికుంట గ్రామం]]లో జన్మించారు.

''== ప్రస్తుత నివాసం – వృత్తి/ఉద్యోగం''

స్వగ్రామంలోనే నివాసం. వీరు [[వీణవంక మండలం]] జిల్లా పరిషత్ పాటశాల గంగారంలో తెలుగు ఉపాధ్యాయుడు

''వివాహం''== <brవివాహం />==

మేన మరుదలు లక్ష్మితో 1995 మార్చ్ 19న వివాహం జరిగింది. వీరికి ఒక కమారుడు (భారవి) ఉన్నాడు.

''== ప్రచురించబడిన మొదటి కవిత''

2000 – మన జాతికే వెలుగంట

''== ప్రచురించిన పుస్తకాల జాబితా :''

# 2005 – మేలు కొలుపు (కవిత్వం)
పంక్తి 31:

''== సంపాదకవర్గ సభ్యులలో ఒకడుగా :''

2016 - [[ఎన్నీల ముచ్చట్లు]] – 32, 33, 34 సంకలం

''==పురస్కారాలు – బిరుదులు :'' ==

* 2007 – జిల్లా ఉత్తమ యువ కవి పురస్కారం
* 2009 – గ్రామీణ కళా జ్యోతి పురస్కారం
Line 42 ⟶ 44:
* 2013 – పద్మ భూషణ్ డా . గుర్రం జాషువా పద్య కవితా పురస్కారం.
* 2015 – మండల ఉత్తమ సాహితీ వేత్త, తెలంగాణ ప్రభుత్వం రూ. 10,000/- నగదు పురస్కారం.

''== సాహితీ సందర్భం :'' ==

* ఉదయ సాహితీ
* మాతృ భాషా పరిరక్షణ సమితి
Line 49 ⟶ 52:
* 2006 – జిల్లా రచయితల సంఘం
* 2012 - తెలంగాణ జాగృతీ సాహితీ విభాగం
* 2014 - [[తెలంగాణ రచయితల వేదిక]] జిల్లా ప్రధాన కార్యదర్శి
* 2014 - సాహితీ సంస్థల సమాఖ్య లోసాహితీ గౌతమిలో కార్యదర్శి

== రంగస్థల కళాకారునిగా :==

రంగస్థల కళాకారునిగా :
* ‘[[చంద్ర హాస విజయ విలాసం]]’ లో వీర సేనుడు మరియు కూలింద మహా రాజు
* ‘[[సుగ్రీవ విజయం]]’ లో సుగ్రివుడు.
Line 59 ⟶ 63:
* ‘[[చిరుతల రామాయణం]]’ లో భరతుడు.

''== యువజన సంఘాల వ్యవస్థాపకుడు గావ్యవస్థాపకుడుగా :''==
1996 – అభ్యుదయ యువజన సంఘం
2000 – సిధార్థ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్
"https://te.wikipedia.org/wiki/కూకట్ల_తిరుపతి" నుండి వెలికితీశారు