అమ్మోనియం బైకార్బొనేట్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
పంక్తి 57:
అమ్మోనియం బైకార్బోనేట్ ఒక రసాయన సమ్మేళన పదార్థం.IUPAC ప్రకారం దీనిని అమ్మోనియం హైడ్రోజన్ కార్బోనేట్ అందురు.అంతియే కాకుండా బైకార్బోనేట్ ఆఫ్ అమ్మోనియాఅనికూడా వ్యవహరిస్తారు.
==భౌతిక ధర్మాలు==
రంగులేని /వర్ణ రహిత ఘన పదార్ధంపదార్థం.రసాయనికంగా ఇది అమ్మోనియం యొక్క బైకార్బోనేట్ లవణం.ఇది కార్బన్ డై ఆక్సైడ్/[[బొగ్గుపులుసు వాయువు]],నీరు,అమ్మోనియాగా వియోగం పొందును. ఈ సమ్మేళం రసాయనిక ఫార్ములా (NH<sub>4</sub>)HCO<sub>3</sub>లేదా NH<sub>5</sub>CO<sub>3</sub>.అణుభారం 79.056 గ్రాములు/మోల్. [[సాంద్రత]]1.586 గ్రాములు/సెం.మీ<sup>3</sup>. ద్రవీభవన ఉష్ణోగ్రత 41.9&nbsp;°C,ఈ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం బైకార్బోనేట్ రసాయనిక వియోగం చెందును. నీటిలోదారాళంగా కరుగుతుంది. నీటి యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలది, అమ్మోనియం బై కార్బోనేట్‌ యొక్క నీటిలో కరుగుదల శాతం పెరుగుతుంది.
 
0&nbsp;°C నీటి ఉష్ణోగ్రత వద్ద,100 మీ.లీ.నీటిలో 11.9 గ్రాములు కరుగగా,20&nbsp;°C వద్ద 21.6 గ్రాములు,40&nbsp;°C వద్ద 36.6 గ్రాములు నీటిలో కరుగును. మిథనాల్ లో ఈ ఈసమ్మేళనం కరుగదు.
==ఉత్పత్తి==
కార్బండై ఆక్సైడ్ ను,అమ్మోనియా ను సంయోగం చెందించి అమ్మోనియం బైకార్బోనేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు.
పంక్తి 73:
క్షారాలతో చర్యా ఫలితంగా అమ్మోనియా విడుదల అగును.
 
అమ్మోనియం బై కార్బోనేట్ పదార్ధంపదార్థం, క్షారమృత్తిక లోహాల సల్ఫేట్‌లతో చర్య జరపడం వలన క్షార మృత్తిక లోహాల కార్బోనేట్ లు అవక్షేపగా ఏర్పడును.
:CaSO<sub>4</sub> + 2 NH<sub>4</sub>HCO<sub>3</sub> → CaCO<sub>3</sub> + (NH<sub>4</sub>)2SO<sub>4</sub> + CO<sub>2</sub> + H<sub>2</sub>O.
క్షారలోహ హలైడులతో అమ్మోనియం బై కార్బోనేట్‌ చర్యవలన క్షారలోహబై కార్బోనేట్‌లు,అమ్మోనియం హాలైడ్‌లు ఏర్పడును.
పంక్తి 89:
{{మూలాలజాబితా}}
{{అమ్మోనియా సమ్మేళనాలు}}
 
[[వర్గం:అల్యూమినియం సమ్మేళనాలు]]
[[వర్గం:అకర్బన సమ్మేళనాలు]]