క్లాస్ట్రోఫోబియా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-(?s)^(.*)$ +{{యాంత్రిక అనువాదం}}\n\1)
చి clean up, replaced: నిర్థారణ → నిర్ధారణ (4) using AWB
పంక్తి 28:
== చికిత్స==
===కాగ్నిటివ్ చికిత్స===
వ్యాకులత కల్గించే చాలా సమస్యలకి సరైన పరిష్కారం ఈ కాగ్నిటివ్ చికిత్స.<ref name="Treatment">చోయ్‌, యుజన్‌, అబ్బే జె.ఫైర్‌, అండ్ జోష్‌ డి.లిప్‌సిట్జ్‌ "చికిత్స ఆఫ్ స్పెసిఫిక్ ఫోబియా ఇన్ అడల్ట్స్‌" క్లినికల్‌ సైకాలజీ రివ్యూ 27.3 (2007): 266–86.</ref> ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితులను చూసి భయపడడం కాదు అలాంటి పరిస్థితులు ఇంకా ఎలాంటి స్థితికి దారితీస్తాయోనన్న ఆందోళన ఉన్న రోగిల విషయంలో ఇది ఎంతగానో ప్రభావవంతంగా ఉంటుంది.<ref name="Treatment" /> అసలు దేని గురించి అయితే భయపడుతున్నారో, ఎలా భయపడుతున్నారో ఆ భయాలన్నింటినీ దూరం చేసేయడమే ఈ చికిత్స లక్ష్యం. ఆలోచనల్లో మార్పు తెప్పించి, అలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించి ఆందోళనల నుంచి ఈ చికిత్స బయటపడేస్తుంది.<ref name="Treatment" /> ఉదాహరణకి ఎలివేటర్ చూసి భయపడే రోగి ఉన్నాడనుకోండి. అసలు ఎలివేటర్‌ను చూసి భయపడాల్సిన పనేలేదని మనం త్వరంగా ప్రయాణించేందుకు వీలుగా రూపొందించుకున్న ఓ సాధనం ఎలివేటర్‌ అని అతనికి స్ఫురణకి తెచ్చేందుకు ఈ చికిత్స‌ సహాయపడుతుంది. ఎస్‌.జె.రాచ్మన్‌ చేసిన పరిశోధనల్లో ఈ కాగ్నిటివ్ చికిత్స ఎంతో ప్రయోజనకరమని తేలింది. క్లాస్త్రోఫోబియా ఉన్నవాళ్లలో ఈ చికిత్స తీసుకున్న తర్వాత కనీసం 30 శాతానికి పైగా మార్పు వచ్చినట్టు నిర్థారణనిర్ధారణ అయ్యింది. అంటే మానసిక వ్యాధుల విషయంలో ఇంతమార్పు అంటే కచ్చితంగా గణనీయమైన పరిణామమే అనుకోవాలి.<ref name="Phobias" />
 
===''ఇన్‌ వివో'' ఎక్స్‌పోజర్===
పంక్తి 44:
అసలు ఈ సర్వే చేయడంలో ఉద్దేశాలు మూడు. 1. అసలు MRI చేసే సమయంలో ఆందోళన ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడం.2. MRI చేసేటప్పుడు ఆందోళనకి కారణాలు తెలుసుకోవడం.3. మానసికంగా కూడా MRI చూపించే ప్రభావాన్ని అంచనా వేయడం. సరాసరి 80 మందిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. వాళ్ల ఆందోళనను అంచనా వేసేందుకు కూడా నిర్దిష్టమైన శాస్త్రీయమైన విధానాలు అనుసరించారు. వాళ్లకి క్లాస్త్రోఫోబియా ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వీళ్లెవరూ ఇంతకు ముందు క్లాస్త్రోఫోబియా చికిత్స తీసుకున్నవాళ్లు కాదు. MRI తర్వాత వాళ్ల వ్యాకులత స్థాయి ఎంత మేరకు పెరిగిందో తెలుసుకునేందుకు కూడా మరికొన్ని పరీక్షలు చేశారు. రోగులు పడుతున్న ఆందోళన అంతా క్లాస్త్రోఫోబియాలో భాగమేనని ఈ పరిశోధనలో ప్రాథమికంగా నిర్దారణ అయ్యింది.
 
క్లాస్త్రోఫోబియా ప్రశ్నావళి ఆధారంగా కూడా ఈ ప్రభావాన్ని అంచనా వేసి లెక్కలు తీశారు. దాదాపు 25 శాతం మంది రోగులు గుర్తించదగ్గ స్థాయిలోనే ఆందోళన పడ్డారని తేలింది. సుమారు 3శాతం మాత్రం అసలు MRIని తట్టుకునే పరిస్థితిలో లేరని నిర్థారణనిర్ధారణ అయ్యింది. ఈ స్కాన్‌ చేసిన నెలరోజుల తర్వాత ప్రశ్నిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. స్కానింగ్ సమయంలో తమ క్లాస్త్రోఫోబియా భయాలు పెరిగాయని 30శాతం మంది చెప్పారు. వీరిలో చాలా మంది క్లాస్త్రోఫోబియాతో తాము ఆ స్థాయిలో ఎప్పుడూ ఆందోళన పడలేదన్నారు. దీన్ని బట్టి ఓ విషయం తెలుస్తోంది. MRI స్కాన్ మాత్రమే క్లాస్త్రోఫోబియా ప్రశ్నావళి లాంటి విధానాలు అనుసరించాలని అప్పుడే వ్యాకులత తీవ్రతను అంచనా వేయాలన్న విషయం అర్థమవుతోంది.<ref name="MRI" />
 
===వర్చువల్‌ రియాలిటీ డిస్ట్రాక్షన్‌తో క్లాస్త్రోఫోబియాను తగ్గించడం===
పంక్తి 51:
VR పద్దతిని అనుకరించి చాలా మంది పరిశోధకులు భయం మీద చాలా ప్రయోగాలు చేశారు. డెల్‌ప్ట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ ఆమ్‌స్టర్ డామ్‌ వర్సిటీ సైకాలిజీ విభాగం‌తో కలిసి చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు బైటపడ్డాయి. రకరకాల భయాలను బైటపెట్టేందుకు మార్గాలను మరియు వాటిని తగ్గించేందుకు అనుకరించాల్సిన కొత్త విధానాలు తెలిశాయి. అలా తెలిసిన విధానాల్లో వర్చువల్ ఫైర్ స్టైర్స్‌, రూఫ్‌టాప్ టెర్రస్ విధానాలు కూడా ఉన్నాయి. క్లాస్త్రోఫోబియా చికిత్స‌కి సాయపడే వర్చువల్ హాల్‌వే, వర్చువల్‌ క్లోసెట్‌, ఎలివేటర్ లాంటి విధానాలు కూడా ఉన్నాయి. విమాన ప్రయాణాలంటే భయపడే ప్రయాణికుల కోసం వర్చువల్ ఫ్లైట్లు, వర్చువల్ ఎయిర్‌ పోర్ట్‌లు కూడా రూపొందించారు. ఇలాంటి వర్చువల్ ఏర్పాట్లతో పాటు ప్రయోగాలు కూడా చేశారు కానీ, సోషల్ ఫోబియా, అగోరా ఫోబియా ఎక్స్‌పోజర్ చికిత్సలకు సంబంధించి మాత్రం డెల్‌ప్ట్‌ వర్సిటీ మీడియమాటికా విభాగం‌లో ఎలాంటి విధానాలు రూపొందించలేదు.<ref name="ReferenceA">పీడీఎఫ్‌ ఈబుక్‌ వర్చువల్ రియాలిటీ ఫర్ సోషల్‌ ఫోబియా అండ్ అగోరాఫోబియా చికిత్స‌.</ref><ref name="ReferenceA"/>
 
వర్చువల్ రియాలిటీ విధానంలో మరో ప్రయోజనం కూడా ఉంది. ఇది సురక్షితం, ఇబ్బందులు తక్కువ. ఖర్చులు కూడా తక్కువ. చుట్టుపక్కల ఉండే పరిసరాలు కూడా ఊహాత్మకమైనవే కాబట్టి చికిత్స కూడా సులభం అవుతుంది. కేవలం భయాల్లో మాత్రం కనిపించే సెట్టింగ్‌లను సృష్టించడం ఇందులో సాధ్యమవుతుంది. అంటే ఆలోచన ఉండే అపాయాలు మన కళ్లముందుకు వస్తాయన్న మాట. అందుకే వాటిని ఎదుర్కోవడం మరింత సులభం అవుతుంది. సాలీడు అంటే భయం, ఎత్తులు ఎక్కాలంటే భయం, విమాన ప్రయాణాలు అంటే భయం అనే ఫోబియాలతో పాటు క్లాస్త్రోఫోబియాకి కూడా VR చికిత్స ఎంతో ప్రయోజనకరం అని రుజువైంది. ఏదైనా వ్యక్తిగత కేస్‌స్టడీ, గ్రూప్‌స్టడీల ఆధారంగానే VRలో పరిశోధనలు జరుగుతాయి. అలాంటి పరిశీలనను బట్టే ఇందులో ఓ నిర్థారణకునిర్ధారణకు వస్తారు. ఇందులో పరిశోధన కాస్త అభూతకల్పనలాగే అనిపించినా, ఈ పద్దతిలో చేసే చికిత్స‌కి మాత్రం స్పందన చాలా వేగంగా వస్తుంది.
 
అయితే వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పోజర్ విధానాన్ని ఓ ప్రయోగశాల నుంచి నేర్చుకుని రోజువారీ జీవితంలో సైకాలజిస్టులు ఉపయోగించాలంటే మాత్రం దానికి చాలా పరిశోధన అవసరం. డెల్ఫీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మరియు ఆమ్స్టర్డాం విశ్వవిద్యాలయం ఈ సవాలును స్వీకరించాయి. నాలుగేళ్లలోనే చాలా సమస్యలకి సమాధానం చెప్పే ఓ అద్భుతమైన విధానం రూపొందింది. చాలా రకాల భయాలకు చికిత్స ‌చేసేందుకు అవసరమైన విలువైన సమాచారం అంతా కూడా సమకూరింది. ఇందులో అనుసరించే విధానాలు రెండు రకాలుగా ఉంటాయి
పంక్తి 69:
MRI స్కాన్ పూర్తిచేసిన రోగుల పై మాత్రం ఈ పరిశోధన చేయడం జరిగింది. భయంతో స్కాన్ పూర్తిచేయలేకపోయిన వాళ్లు ఇందులో లేరు. క్లాస్త్రోఫోబియా మరీ ఎక్కువగా ఉన్నవాళ్ళు స్కాన్ నుంచి మధ్యలో తప్పుకున్నారు. అందువల్ల క్లాస్త్రోఫోబియా మరీ ఎక్కువగా ఉన్నవాళ్లు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లెక్కల్లో లేరు.<ref name="Evidence" />
 
ఆస్టిన్‌లోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి వచ్చిన విద్యార్థుల బృందం పై క్లాస్త్రోఫోబియా పరీక్షలు చేశారు. వారి స్థాయిని బట్టి ప్రతిస్పందనను బట్టి 1 నుంచి 5 వరకూ వారికి స్కోర్‌ ఇచ్చారు. మూడు కంటే ఎక్కువ స్కోర్ చేసినవారి పైనే అధ్యయనం జరుగుతుంది. కొంత సమయం పూర్తిగా మూసివేసిన ఓ ప్రదేశంలో ఉండాల్సివస్తే మీరు ఎలా ఫీలవుతారని వారిని అడిగారు. క్లాస్త్రోఫోబియా కలిగించే రెండు క్లిష్టమైన లక్షణాలను వేర్వేరుగా చూపించటానికి వాళ్లు చెప్పిన సమాధానాలను రెండు రకాలుగా విభజించాం. ఒకటి ఊపిరి తీసుకోవడానికి కష్టమైపోయే పరిస్థితి రావడం, రెండోది దూరంగా విసిరేసినట్టు బాధపడడం. ఊపిరాడకపోవడం కన్నా రెండో సమస్యతో భయపడిన విద్యార్థులే ఎక్కువమంది ఉన్నారు. రెండు భయాల్లోనూ ఎంతో తేడా. అందుకే రెండు లక్షణాల్లోనూ తేడా ఉందని నిర్థారణనిర్ధారణ జరిగింది.<ref>వాలెంటినిర్‌, డేవిడ్‌ పి., అండ్ మైకేల్‌ జె.టెల్క్‌ "కాగ్నిటివ్‌ మెకానిజమ్స్‌ ఇన్ క్లాస్త్రోఫోబియా : ఏన్‌ ఎగ్జామినిషన్‌ ఆఫ్ రెయిస్‌ అండ్ మెక్‌నిలిస్‌ ఎక్స్‌పెక్టెన్సీ మోడల్‌ అండ్ బండురాస్‌ సెల్ఫ్‌-ఎఫికసీ థియరీ." కాగ్నిటివ్ చికిత్స &amp; రీసెర్చ్‌ 20.6 (1996): 593–612.</ref>
 
===క్లాస్త్రోఫోబియా ఉన్న మరియు లేనివాళ్లలో సంభావ్యత===
"https://te.wikipedia.org/wiki/క్లాస్ట్రోఫోబియా" నుండి వెలికితీశారు