సాయంకాలమైంది: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Sayamkalamaindi.jpg|250px|right|thumb|నవల ముఖచిత్రం]]
[['''సాయంకాలమైంది]]''' [[గొల్లపూడి మారుతీరావు]] రాసిన ఒక నవల. దీనిని శ్రీ వైష్ణవ సాంప్రదాయ నేపథ్యంలో రాశారు. ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో 2001 సంవత్సరంలో ధారావాహికగా వెలువడింది.
==నేపథ్యం==
==నేపధ్యం==
ఈ నవల నేపథ్యమైన శ్రీవైష్ణవం గురించి గొల్లపూడి మారుతీరావు శ్రీ భాష్యం అప్పలాచార్యుల నుంచీ, శ్రీ సాతులూరి గోపాలకృష్ణమాచార్యుల నుంచీ సేకరించారు. ఈ నవలను రాయడానికి, ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురించడానికి సహాయపడింది వల్లూరు రాఘవ రావు.
==కథ==
"https://te.wikipedia.org/wiki/సాయంకాలమైంది" నుండి వెలికితీశారు