లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి clean up, replaced: గ్రంధాలయాలు → గ్రంథాలయాలు using AWB
పంక్తి 1:
[[దస్త్రం:DowntownLosAngeles.jpg|thumbnail|270px|లాస్ ఏంజలెస్ పాత నగరం(డౌన్‌టౌన్ )]]
'''లాస్ ఏంజలెస్''' (లాస్ ఏంజిల్స్) [[అమెరికా సంయుక్త రాష్ట్రాల]] లోని [[కాలిఫోర్నియా]] రాష్ట్రంలో అత్యధిక [[జనాభా]] కలిగిన నగరము. ఇది [[అమెరికా సంయుక్త రాష్ట్రాల]] లో [[న్యూయార్క్]] తరువాత అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరము. పడమటి తీర నగరాలలో ఇది అతి పెద్దది. ఎల్.ఎ(L.A).సంక్షిప్త నామము కలిగిన ఈ పట్టణము ప్రపంచ నరరాలలో ఆల్ఫా నగరముగా గుర్తించబడినది. ఈ నగరము 469.1 చదరపు మైళ్ళ విస్తీర్ణము కల్గి [[2006]] నాటి అంచనా ప్రకారము 38,49,368 జనసంఖ్యను కల్గి ఉంది. [[కాలిఫోర్నియా]] దక్షిణ ప్రాంతంలో [[పసిఫిక్ మహాసముద్రం|పసిఫిక్‌ మహాసముదపు]] తీరాన ఉన్న ఈ నగరము మధ్యధరా ప్రాంతపు శీతోష్ణస్థితిని కల్గి ఉంటుంది. గ్రేటర్ లాస్ ఏంజలెస్ అనబడే నగరపాలిత ప్రాంతమైన లాస్ ఏంజలెస్, లాంగ్ బీచ్, శాంటా అన్నా ప్రాంతము లో ఒక కోటీ ముప్పది లక్షల మంది నివాసము ఉంటారు. ప్రపంచము నలుమూలల నుండి వచ్చి చేరిన ఇక్కడి ప్రజలు షుమారు నూరు విభిన్న భాషల వరకు మాట్లాడుతుంటారు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాల]] లోనే పెద్ద జిల్లా(కౌంటీ)అయిన లాస్ ఏంజలెస్ జిల్లాకు ఈ నగరము కేంద్రము. ఏంజలాన్స్ అనబడే పూర్వీకులు ఇక్కడ నివసించినట్లు గుర్తించారు. ఈ నగరానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యమున్న ముద్దుపేరు సిటీ ఆఫ్ ఏంజల్స్(దేవతల నగరము).

== నగర చరిత్ర ==
పంక్తి 40:
== జనాభా ==
[[2000]] లో సేకరించిన జనాభా లెక్కలను అనుసరించి నగర జనాభా 36,94,820 గా ఉంది. 7,98,407 కుటుంబాలు ఈ నగరంలో నివసిస్తున్నాయి. ఒక చదరపు మైల్‌కు జన సాంద్రత 7,876.8.

లాస్ ఏంజలెస్ విభిన్న సంస్కృతులకు సంబంధించిన ప్రజలు నివసించే నగరాలలో ఒకటి. గడిచిన దశాబ్ధాలలో ఈ నగరంలో లాటిన్ మరియు [[ఆషియా]] దేశాల నుండి వచ్చి ఇక్కడ నివాసమేర్పరుచుకున్న దేశాంతర వాసుల సంఖ్య అధికం. వీరిలో 46.9% శ్వేతజాతీయులు,11.24% ఆఫ్రికన్ అమెరికన్లు,10% ఆసియన్లు, 0.8% అమెరికా సంతతి,0.16% పసిఫిక్ ద్వీపాల వారు, 25.9 ఇతర దేశస్థులు, 5.2% సంకర జాతీయులు.

42.2% ప్రజలు [[ఇంగ్లీష్]] ,41.7% [[స్పానిష్]], 2.4 [[కొరియన్]], 2.3 తాగ్‌లాగ్,1.7 [[ఆర్మేనియన్]], 1.3% [[పర్షియన్]], 1.5% భాషలను వారి ప్రధాన భాషలుగా కలిగిఉన్నారు. [[1880]] వరకు లాస్ ఏంజలెస్ జనాభాలో అల్పసంఖ్యాకులే అధికం.

జనాభా లెక్కలను అనుసరించి 35.5% కుటుంబాలలో 18 సంవత్సరాల వయసుకు లోబడిన పిల్లలను కలిగి ఉన్నారు. 41.9% వివాహితులు.14.5% స్త్రీలు ఒంటరి జీవతం గడుపుతున్న వివాహితులు. 37.4% కుటుంబమంటూ లేనివారు,28.5% అవివాహితులు. 65 పైబడిన వయసులో ఒంటరి తనంలో జీవిస్తున్నవారు 7.4%. ఒక్కొక్క నివాసానికి సరాసరి జనాభా 2.83, ఒక కుటుంబంలో 3.56

పంక్తి 52:
[[దస్త్రం:Los_Angeles_City_Hall_(color)_edit1.jpg|thumbnail|ఎడమ|లాస్ ఏంజలెస్ సిటీ హాల్]]
లాస్ ఏంజలెస్ నగర ప్రిపాలనా విధానాన్ని '''మేయర్ కౌన్సిల్ ''' అంటారు.లాస్ ఏంజలెస్ 15 సిటీ కౌన్సిల్స్‌గా విభజించ బడింది.లాస్ ఏంజలెస్ సిటీ సెంటర్ లో నగరపాలిత కార్యాలయ భవనాలు అన్నీ ఒకేచోట ఉంటాయి.వాషింగ్‍టన్ డి సి తరువాత లాస్ ఏంజలెస్ ఆమెరికాలోనే అత్యధికంగా నగరపాలిత కార్యాలయ భవనాలు కలిగిన నగరంగా పేరు పొందింది. న్యాయ సంబధిత వ్యవహారాలు సిటీ అటార్నీ ఆధీనంలో ఉంటాయి,సిటీ పరిమితిలో జరిగే చిన్న చిన్న నేరాలకు సంబంధించిన వ్యవహారాలు సిటీ అటార్నీప్రయవేక్షణలో పరిష్కరిస్తుంటారు.కంట్రీ ఓట్స్ ద్వారా ఎన్నుకొనబడే డిస్ట్రిక్ అటార్నీ ఆద్వరైంలో 78 విభాగాలుగా విభజింపబడిన లాస్ ఏంజలెస్ నగరానికి చెందిన 88 సిటీ వ్యవహారాలూ ఉంటాయి.డిస్ట్రిక్ అటార్నీ మొత్తం లాస్ ఏంజలెస్ కంట్రీ లో జరిగే చిన్నచిన్న నేరాలనే కాక చట్టం అమలు చేసే వ్యవహారాలు చూసుకుంటుంటాదు.

లాస్ ఏంజలెస్ రక్షణవ్యవహారాలను లాస్ ఏంజలెస్ పోలిస్ డిపార్ట్‌మెంట్(LAPD)చూసుకుంటుంది.LAPD తో చేరి నాలుగు ప్రత్యేక పోలిస దళాలు రక్షణబాధ్యతలను నిర్వహిస్తుంటారు.సిటీ హాల్,సిటీ పార్క్(నగర ఉద్యానవనాలు) మరియు గ్రంధాలయాలుమరియుగ్రంథాలయాలు, లాస్ ఏంజలెస్ జూ మరియు కాన్వెన్షన్ సెంటర్
ప్రాంతాలు '''ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ '''ఆధీనంలో ఉంటాయి.హార్బర్ ప్రాంతానికి సబంధించిన భూమి,వాయు మరియు జల పరిమితి రక్షణ చట్ట అమలు వ్యవహారాలు'''ది పోర్ట్ పోలిస్ '''ఆధీనంలో ఉంటాయి. లాస్ ఏంజలెస్ నగరంలోని అన్ని స్కూల్స్ సంబంధిత చట్ట అమలు రక్షణ వ్యవహారాలు '''ది లాస్ ఏంజలెస్ సిటీ స్కూల్స్ పోలిస్ డిపార్ట్‌మెంట్ '''అధీనంలో ఉంటాయి.నగరానికి స్వంతమైన ఎయిర్ పోర్ట్ రక్షణ వ్యవహారాలు '''ది పోర్ట్ పోలిస్ '''ఆధీనంలో ఉంటాయి.

ఎల్‌ఎపెల్(LAPL),లాస్ ఏంజలెస్ యునైటెడ్ స్కూల్ డిస్ట్రిక్ (LAUSD)లాస్ ఏంజలెస్ కంట్రీ లో పెద్ద సంస్థలుగా గుర్తింపు పొందాయి.LAUSD
పంక్తి 61:
1990 మధ్య భాగం నుండి లాస్ ఏంజలెస్లో నేరాలు తగ్గుముఖం పట్టడం ఆరంభం అయినది.2007 లో ఇది అత్యల్పస్థాయికి చేరింది.1992 లోఅత్యధికంగా
72,667 హింసాత్మక నేరాలు నమోదుకాగా వీటిలో 1,062 హోమీసైడ్స్ అనబడే గృహాంతరంలో జరిగిన హత్యలు.2,45,129 ఆస్తి వివాదాలు.
గృహాంతరంలో జరిగే హత్యలు సౌత్ లాస్ ఏంజలెస్ మరియు హార్బర్ ప్రాంతాలు కాగా,డౌన్ టౌన్ దాని పరిసర ప్రాంతాలలో సగభాగం నమోదుకాగా మిగిలిన సగం నగ్రంలోని ఇతర ప్రాంతాలలో నమోదౌతుంది.

లాస్ ఏంజలెస్ ముఠా నేరస్తులకు,నేరాన్ని వృత్తిగా చేస్తున్న వారికి నివాసస్థలము.2001 లో'''నేషనల్ డ్రగ్ ఇన్టెలిజన్స్ '''సమర్పించిన నివేదిక ఆధారంగా
పంక్తి 76:
[[దస్త్రం:Hollywood boulevard from kodak theatre.jpg|thumbnail|ఎడమ|హాలీవుడ్ ప్రధాన వీధి]]
లాస్ ఏంజలెస్ నగరం అనేక చిన్న చిన్న ఊర్లుగా విభజించబడింది.నగరాభివృద్ధిలో సరిహద్దులను ఆనుకొని ఉన్న అనేక ఊర్లు నగరంలో కలిసిపోయాయి.నగరం లోపల వెలుపల ఉన్న ఊర్లు నగరానికి సంబంధించిన ఊర్లుగా గుర్తింపబడుతూ ఉన్నాయి.నగరంలో కలిసిపోయిన,నగర పరిసరాలలో ఉన్నఊర్లు ఈశాన్య దిశలో డౌన్‌టౌన్ ఆగ్నేయంలో హైలాండ్ పార్క్,ఈగల్ పార్క్(ప్రజలు దీనిని దక్షిణ మధ్య భాగంగా వ్యవహరిస్తారు)హార్బర్ ఏరియా,హాలీవుడ్,విల్‌షైర్,వెస్ట్‌సైడ్,ఇవి కాక
శాన్‌ఫెర్నాండో,క్రిసెంటా లోయలు.వెస్టాడమ్స్,వాట్స్,వెనిస్ బీచ్,డౌన్ టౌన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్,లాస్ ఫెలిజ్,సిల్వర్ లేక్,హాలివుడ్,హన్ కాక్ పార్క్,కొరియాటౌన్,వెస్ట్ వుడ్ మరియు బెల్ ఎయిర్,బెన్‌డిక్ట్ కాన్‌యాన్,హాలీవుడ్ హిల్స్ ,పసిఫిక్ పాలిసాడెస్ మరియు బ్రెంట్ వుడ్ లాస్ ఏంజలెస్‌లో ప్రఖ్యాత పూర్వీక సమాజాల నివాసిత ప్రదేశాలు.

== ప్రసిద్ధ ప్రదేశాలు ==
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు