హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం: clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం (10) using AWB
పంక్తి 52:
తెలుగు నాటకరంగానికీ, మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకీ మధ్య ఉన్న అగాధాన్ని పూరించాలి. అందుకోసం [[గోల్డెన్ త్రెషోల్డ్]] లో సాంస్క్రతిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటుచేయాలి.
 
== ఇందిరా గాంధీ స్మారక గ్రంధాలయంగ్రంథాలయం==
ఇందిరా గాంధీ స్మారక గ్రంధాలయంగ్రంథాలయం, హైదరాబాదు విశ్వవిద్యాలయమునకు విద్య, బోధన మరియు పరిశోధన విషయాలలో అత్యంత సహాయకారిగా ఉంటున్నది. ఈ గ్రంధాలయంగ్రంథాలయం మొదల గోల్డెన్ త్రెషొల్డ్ మరియు కాంపస్ శాఖలలొ కొనసాగినను విశ్వవిద్యాలయమునకు కేంద్రీయ గ్రంధాలయంగ్రంథాలయం గా ఏర్పడినది. అప్పటి మన దేశ ఉపాధ్యక్షుడు గౌ! శ్రీ శంకర్ దయాల్ శర్మ గారు 21 అక్టోబర్ 1988 నుంచి ప్రారంభించారు. అదే సందర్భంగా పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంస్మరణార్ధం ఈ గ్రంధాలయానికి ఇందిరాగాంధీ స్మారక గ్రంధాలయంగ్రంథాలయం అని నామకరణము చేసారు. ఉన్నత విద్యా బోధన, పరిశోధన విషయములకు చేయుతనిస్తూ, ఆధునికపద్దతులను అనుసరించుతూ, చక్కటి అధ్యయన వనరులకు కేంద్రముగా మలచుట ఈ గ్రంధాలయంగ్రంథాలయం ముఖ్యొద్దేశము.<ref>http://igmlnet.uohyd.ac.in:8000</ref>
 
అందుకు తగినట్లుగా ఈ గ్రంధాలయంగ్రంథాలయం ముందుగా విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడిఉన్నది. తద్వారా గ్రంధాలయఆన్ లైన్ గ్రంధసూచిక విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంధాలయంగ్రంథాలయం కొనుగోలు చేసిన మరియు విశ్వవిద్యాలయ ఆర్ధిక వనరుల సమాఖ్య (UGC) వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు/వనరులు, గ్రంధాలయంలోగ్రంథాలయంలో ఉన్న అచ్చు ప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యుటర్లు, వై-ఫై, అంతర్జాల శోధన యంత్రములు, అంధ విద్యార్ధుల సౌకర్యార్ధము ప్రత్యేక సాధనములు సమకూర్చారు.
 
గ్రంధాలయంలోగ్రంథాలయంలో నాలుగు లక్షలకు పైగా పుస్తకములు, విద్య, వైజ్ఞానిక పత్రికల పూర్వ ప్రతులు, 50 పైగా ఎలక్ట్రానిక్ జర్నల్లు/పుస్తకములు, గణాంకాలు పొందుపరిచిన డాటాబేస్ లు, 500 పైగా వైజ్ఞానిక పత్రికలు, దిన, వార, మాస పత్రికలు, విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంధములు, ఉపన్యాస గ్రంధాలు, ప్రోజెక్ట్ రిపొర్ట్ లు మరియు ప్రభుత్వ/ప్రభువేతర ప్రచురణలు కూడా ఉన్నాయి. ఈ గ్రంధసముదాయము మొత్తము కంప్యూటరీకరణము అయి సమాచారము అంతా అన్ లైన్ సూచిక ద్వారా అందరికి అందుబాటులో ఉన్నది. ఈ కంప్యుటరీకరణ అంతా VTLS - VIRTUA అను అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సహాయము తో జరిగినది.
 
==బయటి లంకెలు==