శివ ధనుస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[శివ ధనుస్సు]] హిందూ పురాణాల ప్రకారం [[శివుడు|పరమశివుని]] దివ్యాయుధం. ఈ [[ధనుస్సు]]తోనే శివుడు దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. <ref>http://www.valmikiramayan.net/bala/sarga31/bala_31_prose.htm వాల్మీకిరామాయణ్.నెట్</ref>. దేవతలందరూ కలిసి శివుణ్ణి మెప్పించి ఈ ధనుస్సును సంపాదించారు. ఆ తరువాత దేవతలు మిథిలా నగరానికి రాజైన దేవraaతుడికి యజ్ఞఫలంగా బహూకరించారు.
 
[[సీతాదేవి]] ఒకసారి తన చెల్లెళ్ళతో ఆడుకొను చుండగా పొరపాటున శివధనస్సునుంచిన[[శివధనస్సు]]నుంచిన బల్లను కదిలించడం జరిగింది. రాజ సౌధం లోని వారెవరూ ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించ లేక పోయారు. దీనిని గమనించిన జనక మహారాజు సీతా స్వయంవరానికి ఈ ధనస్సును వాడుకొనడం జరిగింది. ఎవరైతే శివధనస్సు నెత్తి బాణాన్ని సంధించ గలరో వారే సీతను పరిణయమాడుటకు అర్హులని ఆయన చాటింపు వేయించాడు. [[రాముడు]] శివధనస్సు నెత్తి ఎక్కుపెట్టడమే తరువాయి అది రెండుగా విరిగి పోయింది. దాంతో సీతా రాముల కల్యాణం జరిగి పోయింది. [[స్వయంవరం]] అయిపోయిన తరువాత సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య వెళుతున్న రాముని పరశురాముడు అడ్డగించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/శివ_ధనుస్సు" నుండి వెలికితీశారు