లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
== జనాభా ==
[[2000]] లో సేకరించిన జనాభా లెక్కలను అనుసరించి నగర జనాభా 36,94,820 గా ఉంది. 7,98,407 కుటుంబాలు ఈ నగరంలో నివసిస్తున్నాయి. ఒక చదరపు మైల్‌కు జన సాంద్రత 7,876.8.<br />
లాస్ ఏంజలెస్ విభిన్న సంస్కృతులకు సంబంధించిన ప్రజలు నివసించే నగరాలలో ఒకటి. గడిచిన దశాబ్ధాలలో ఈ నగరంలో లాటిన్ మరియు [[ఆషియా]] దేశాల నుండి వచ్చి ఇక్కడ నివాసమేర్పరుచుకున్న దేశాంతర వాసుల సంఖ్య అధికం. వీరిలో 46.9% శ్వేతజాతీయులు, 11.24% ఆఫ్రికన్ అమెరికన్లు,10% ఆసియన్లు, 0.8% అమెరికా సంతతి, 0.16% పసిఫిక్ ద్వీపాల వారు, 25.9 ఇతర దేశస్థులు, 5.2% సంకర జాతీయులు.
 
42.2% ప్రజలు [[ఇంగ్లీష్]] ,41.7% [[స్పానిష్]], 2.4 [[కొరియన్]], 2.3 తాగ్‌లాగ్,1.7 [[ఆర్మేనియన్]], 1.3% [[పర్షియన్]], 1.5% భాషలను వారి ప్రధాన భాషలుగా కలిగిఉన్నారు. [[1880]] వరకు లాస్ ఏంజలెస్ జనాభాలో అల్పసంఖ్యాకులే అధికం.
పంక్తి 45:
26.6% జనాభా 18 సంవత్సరముల లోపలి వయసువారు. 11.1% జనాభా 18 నుండి 24 వయసులో ఉన్న వారు, 34.1% జనాభా 24 నుండి 44 వయసులోఉన్న వారు, 18.6% 45 నుండి 64 వయస్సు వారు, 9.7% జనాభా 65 వయసు వారు. సరాసరి వయస్సు 32. 100 మంది స్త్రీలకు 99.4 మంది పురుషులు, 18 వయసు అంతకు పై బడిన స్త్రీలకు 97.5 మంది పురుషులు.<br />
గృహ ఆదాయం సరాసరి $36,687. కుటుంబ ఆదాయం సరాసరి $39,942. పురుషుల [[తలసరి ఆదాయం]] $31.880. స్త్రీల తలసరి ఆదాయం $30,197.తలసరి సరాసరి ఆదాయం 20,671. 18.3% కుటుంబాలు [[పేదరికం|పేదరికానికి]] దిగువస్థాయిలో ఉన్నారు. 18 సంవత్సరాలకు లోబడినవారు 30.6%, 12.6% 65 వయసు పైబడిన వారు పేదరికానికి దిగువ స్థాయిలో ఉన్నారు.<br />
లాస్ ఏంజలెస్‌లో నివసిస్థున్నారిలో 140 దేశాలనుండి చెందిన ప్రజలు ఉన్నారు. గుర్తింపు పొందిన 224 భాషలు మాట్లాడే ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఆయా దేశ సంసంస్కృతీ, సాంప్రదాయాలు కలిగిన ప్రదేశాలైన చైనాటౌన్, ఫిలిప్పినో టౌన్,కొరియా టౌన్, లిటిల్ ఆర్మేనియా , లిటిల్ పర్షియా, లిటిల్ ఎథియోపియా,లిటిల్ ఇండియా, లిటిల్ టోకియో మరియు లిటిల్ టౌన్ వివిధ సంస్కృతుల ప్రజల ఉనికికి నిదర్శనం.
 
== ప్రభుత్వం ==
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు