లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
 
== నగర భౌగోళిక రూపురేఖలు ==
క్రమమైన ఆకారంలేని 498.3 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన నగరం లాస్ ఏంజలెస్.469.1 చదరపు మైళ్ళ భూప్రదేశాన్ని, 29.2 మైళ్ళ జలప్రదేశాన్ని కలిగిన నగరం. లాస్ ఏంజలెస్ అమెరికాలోనే భూభాగంలో14 వ స్థానంలో ఉంది.నగరం 44 మైళ్ళ పొడవు,29 మఈళ్ళ వెడల్పు విస్తరించి ఉంది.అమెరికాలోనే లాస్ ఏంజలెస్ పర్వతాలతో ఆవరించబడి ఉన్న ఏకైక నగరం.సిస్టర్ ఎల్సీ పీక్ లాస్ ఏంజలెస్‌లో ఎత్తైన ప్రదేశంగా గుర్తించారు.ఇది శాన్ ఫెర్నాండో లోయ ఈశాన్యపు అంచులలో ఉంది.దీని ఎత్తు 5,080 అడుగులు.లాస్ ఏంజలెస్ చెందిన కనోగ పార్క్ డిస్ట్రిక్‌లో ఉన్నలాస్ ఏంజలెస్ రివర్ నగరంలో ఉన్న పెద్ద నది. ఇది వెర్నాన్ మార్గంగాప్రవహించిమార్గంగా ప్రవహించి పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఇది ఎక్కువగా నగరంలో ప్రవహిస్థుంది కనుక ఇరువపులా కాంక్రీట్ నిర్మాణం చేయబడినది. ఇది సంవత్సరంలో కొంతకాలం మాత్రమే ప్రవహిస్తుంటుంది.
 
== క్రీడలు ==
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు