లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
== క్రీడలు ==
==వాతావరణం==
లాస్ ఏంజలెస్ వాతావరణం సముద్రతీరాలలో ఉండే ప్రత్యేక మైన వాతావరణం.వెచ్చని చలికాలం,చల్లని వేసవి కాలం ఇక్కడి ప్రత్యేకం. సాధారణంగా సముద్రతీరాలలో ఉండే దట్టమైన మబ్బులు అప్పూడప్పుడు కమ్ముకుని ఉండటం వలన సంవత్సరమంతా చల్లని వాతావరణం నెలకొని ఉంటుంది. సరాసరి వేస్వి పగటి పూట ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారెన్ హీట్ రాత్రులలో 82 డిగ్రీల ఫారెన్ హీట్. చలికాలంలో పగటి ఉష్ణోగ్రత 63 డిగ్రీల ఫారెన్ హీట్ రాత్రి వేళలలో 48 డిగ్రీల ఫారెన్ హీట్.ఇక్కడ చలికాంలోనూ,వసంత కాలంలోనూ వర్షాలుకురుస్తూ ఉంటాయి. ఏంజలెస్ వర్ష పాతం 15 అంగుళాలు.జూలై నుండి సెప్టెంబర్ వరకు వేడిగా ఉంటుంది. టొర్నాడో హెచ్చరికలు అప్పుడప్పుడు చేస్తుంటారు.ఇవి అపూర్వంగా డౌన్ టౌన్లో రావడం అపూర్వం.సిటీ బేసిన్లో మంచు కురవడం చాలా అపూర్వం. 1932 లో 2 అంగుళాల మంచు కురిసినట్లు నమోదైంది.నగర పరిమితిలో ఉన్న పర్వత శిఖ్రాగ్రాలలో ప్రతి సంవత్సరం మంచుకుర్య్స్తుంటుందిమంచుకురుస్తుంటుంది.
 
== నగర వర్ణన ==
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు