నాసిక్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
పంక్తి 32:
==ఇతర దేవాలయాలు==
* గంగా గోదావరి దేవాలయం
గంగా గోదావరి దేవాలయం అనేది నాసిక్ లో ఉంది. నాసిక్ లో రాంకుండ్ సమీపంలో గోదావరి కుడిగట్టున ఉన్న ప్రసిద్దప్రసిద్ధ దేవాలయం. ఈ గుడిలో గోదావరి మాత కొలువై ఉంది. ఈ నదిలో స్నానం చేయగానే ఈ మాతను దర్శించుకుంటారు.
* బాలచంద్ర గణపతి మందిరం
బాలచంద్ర గణపతి మందిరాన్ని మోరేశ్వర్ దేవాలయం అనీ అంటారు. భారతదేశంలో 21 గణపతి పీటాల్లో ఒకటి అయిన ఈ కోవెల ఎంతో పురాతనమైనది.
పంక్తి 61:
{{Commons category}}
{{మహారాష్ట్రలోని జిల్లాలు}}
 
 
{{భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు}}
"https://te.wikipedia.org/wiki/నాసిక్" నుండి వెలికితీశారు