దువ్వూరి వేంకటరమణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
ఈయన వివాహం పదిహేనేళ్ళ వయసులో [[కోనసీమ]] లో అమలాపురం తాలూకా [[ఇందుపల్లి]] గ్రామంలో జరిగింది. ఈయన మామగారు వంక జగనాధశాస్త్రి.
 
ఈయన 1914 సంవత్సరంలో [[విజయనగరం]] సంస్కృత కళాశాలలో విద్యార్థిగా చేరాడు. ఆ కాలంలో [[గుదిమెళ్ళ వరదాచార్యులు]] గారు కాలేజీ అధ్యక్షులుగా, [[కిళాంబి రామానుజాచార్యులు]] వైస్ ప్రిన్సిపాల్ మరియు సంస్కృత భాషా బోధకులు, [[వఝల సీతారామ శాస్త్రి|వజ్ఝల సీతారామస్వామి శాస్త్రులు]] తెలుగు బోధకులు. ఈయన 1918లో [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి "విద్వాన్" పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. వడ్లమాని విశ్వనాథశాస్త్రి, వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి, సోమావజ్ఝల సత్యనారాయణశాస్త్రి, గుళ్లపల్లి వేంకటేశ్వరశాస్త్రి నలుగురు వీరి సహాధ్యాయులుగా విద్వాన్ పరీక్షలో సఫలీకృతులయ్యారు.
 
==మూలాలు==