"గొల్లప్రోలు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[శివాలయం]], విష్ణ్వాలయం, [[సాయిబాబా]] గుడి ఉన్నాయి.
 
అపర్ణ అమ్మవారి ఆలయం [[ఆంధ్ర ప్రదేశ్]] [[తూర్పు గోదావరి]] [[జిల్లా]] [[గొల్లప్రోలు]] [[మండలం]] [[తాటిపర్తి]] అను గ్రామములో కలదు. ఈ గ్రామం [[అన్నవరం]] పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, [[సామర్లకోటకు]] 25 కి.మీ దూరంలో, [[కాకినాడకు]] 30 కి.మీ దూరంలో కలదు.
 
శ్రీ అపర్ణ దేవిని శుక్రవారము పూజించినచో విద్యార్ధులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును.
534

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963016" నుండి వెలికితీశారు