బొజ్జా తారకం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2016 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 29:
*అన్యాయాన్ని ఎవరూ ధిక్కరించకపోతే, అదే పనిగా అన్యాయం చేసేవారికి అది న్యాయంగానే అనిపిస్తుంది. ఎవరో ఒకరు అది అన్యాయమని రుజువు చేయగలగిన నాడు, అన్యాయస్తులు తమ శక్తి సామర్థ్యాలను కోల్పోతారు.
*పోరాటాలు ఏం నేర్పుతాయి? గెలుపోటములను సమదృష్టితో చూసే శక్తినిస్తాయి. జీవితాన్నీ మరణాన్నీ సమదృష్టితో చూసే జ్ఞానాన్నిస్తాయి. ఏ సమస్యను అధిగమించడానికైనా, ఏ వ్యాధిని జయించడానికైనా ఆత్మవిశ్వాసాన్ని మించిన ఔషధం మరొకటి లేదనుకుంటాను. <ref>http://www.andhrajyothy.com/node/57327 ఆంధ్రజ్యోతి 24.1.2014 </ref>
==రచనలు==
ఇతడు వ్రాసిన ఈ క్రింది పుస్తకాలు ప్రచురితమయ్యాయి<ref>{{cite web|last1=వెబ్|first1=మాస్టర్|title=Books from Author: Bojja Tarakam|url=http://kinige.com/author/Bojja+Tarakam|website=kinige.com|publisher=Kinige Digital Technologies Pvt. Ltd.|accessdate=17 September 2016}}</ref>.
# దళితులు - రాజ్యం
# పంచతంత్రం
# నేల నాగలి మూడెద్దులు
# నది పుట్టిన గొంతుక
# కులం వర్గం
# ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు
# ఎస్సీ ఎస్టీ నిధులు విదిలింపు - మళ్ళింపు
 
==మరణం==
ఇతడు మెదడుకు సంబంధించిన కేన్సర్‌తో బాధపడుతూ [[2016]], [[సెప్టెంబరు 16]]వ తేదీ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు<ref>{{cite news|last1=సాక్షి|first1=విలేకరి|title=హక్కుల సేనాని అస్తమయం|url=https://web.archive.org/web/20160917002436/http://www.sakshi.com/news/hyderabad/lawyer-bojja-tarakam-died-with-brain-cancer-398475|accessdate=17 September 2016|work=సాక్షి|date=17 September 2016}}</ref>.
"https://te.wikipedia.org/wiki/బొజ్జా_తారకం" నుండి వెలికితీశారు