విశ్వబ్రాహ్మణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన [[పురుష సూక్తం]] కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు.
 
 
'''2. ఏనుగు వాహనం గా కలవాడు భువనపుత్ర విశ్వకర్మ'''
 
(ఏనుగు నల్లదా తెల్లదా అనేది ముఖ్యము కాదు)
భువనపుత్ర విశ్వకర్మ అంగీరస వంశము లో జన్నించిన ఋషి.
[[File:Bhagavan Bhuvana Putra Viswakarma.jpg|thumb|Bhagavan Bhuvana Putra Viswakarma]]
 
'''భువనపుత్ర విశ్వకర్మ పూజ'''
 
"https://te.wikipedia.org/wiki/విశ్వబ్రాహ్మణ" నుండి వెలికితీశారు