69,010
దిద్దుబాట్లు
(←Created page with ''''జయమాల''' ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జి...') |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
'''జయమాల''' ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.
==నటించిన తెలుగు సినిమాలు==
# [[భామా రుక్మిణి]] (1983)
# [[రాక్షసుడు (సినిమా)|రాక్షసుడు]] (1986)
|
దిద్దుబాట్లు