గుండు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==సినిమా రంగం==
ఒకసారి [[మద్రాస్]] లో ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల [[అహ నా పెళ్ళంట]] సినిమాలో మొదటిసారిగా వేషం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయనకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. సుమారు 50 సినిమాలు చేసిన తరువాత ఆయన [[విజయవాడ]] నుంచి హైదరాబాదుకు[[హైదరాబాదు]]కు మకాం మార్చాడు.
 
==కుటుంబం==
ఆయన భార్య ఝాన్సి రాణి(45) 2010 లో ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మరణించింది.<ref>http://telugu.filmibeat.com/news/comedian-gundu-hanumantha-rao-wife-130910.html</ref>
"https://te.wikipedia.org/wiki/గుండు_హనుమంతరావు" నుండి వెలికితీశారు