రావూరు వెంకట సత్యనారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రావూరు వెంకట సత్యనారాయణరావు''' తెలుగు సినిమా మాటల మరియు పాటల రచయిత.
==విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[ముత్చిలిగుంట|ముచ్చిలిగుంట]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[కృష్ణాపత్రిక]]లోను, [[ఆంధ్రప్రభ దినపత్రిక]]లోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్ణాపత్రికలో "వడగళ్ళు" అనే శీర్షికలో వ్యంగ్య వ్యాసాలను, ఆంధ్రప్రభ దినపత్రికలో "ఆషామాషీ" అనే శీర్షికలో హాస్య వ్యాసాలను వ్రాశాడు.
[[చక్రపాణి]], [[వరుడు కావాలి]], [[చింతామణి]], [[సతీ సక్కుబాయి]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[సతీ సావిత్రి]], [[శ్రీకృష్ణమాయ]], [[నాగ పంచమి]] , [[సొంతవూరు]], [[చెరపకురా చెడేవు]].
.
 
==చిత్రసమాహారం==
==చిత్రసామాహారం==
*[[డా.చక్రవర్తి]] (1964) (uncredited)
*[[చదువుకున్న అమ్మాయిలు]] (1963) (uncredited)
Line 9 ⟶ 10:
*[[చింతామణి]] (1956) (సంభాషణలు)
*[[చక్రపాణి]] (1954) (సంభాషణలు)
*[[సతీ సక్కుబాయి]]
*[[శ్రీకృష్ణ తులాభారం]]
*[[సతీ సావిత్రి]]
*[[శ్రీకృష్ణమాయ]]
*[[నాగ పంచమి]]
*[[సొంతవూరు]]
*[[చెరపకురా చెడేవు]]
 
==బయటి లింకులు==