రావూరు వెంకట సత్యనారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
==విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[ముత్చిలిగుంట|ముచ్చిలిగుంట]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[కృష్ణా పత్రిక]]లోను, [[ఆంధ్రప్రభ]] దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్ణాపత్రికలో "వడగళ్ళు" అనే శీర్షికలో వ్యంగ్య వ్యాసాలను, ఆంధ్రప్రభ దినపత్రికలో "ఆషామాషీ" అనే శీర్షికలో హాస్య వ్యాసాలను వ్రాశాడు. 1978లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి [[కళాప్రపూర్ణ]] గౌరవాన్ని అందుకున్నాడు. [[ఆంధ్ర నాటక కళాపరిషత్తు]]కు పది సంవత్సరాలపాటు కార్యదర్శిగా పనిచేశాడు.
==రచనలు==
ఇతడు వ్రాసిన గ్రంథాలలో కొన్ని:
# వెన్నెల తెరచాప-నారాయణరెడ్డి
# ముట్నూరు కృష్ణారావు వ్యాసాలు (పరిష్కర్త)
# రాయప్రోలు వారి సాహిత్య సౌందర్య దర్శనం
# మన పట్టాభి
 
==చిత్రసమాహారం==