సియాటెల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 365:
=== వర్షారణ్యాలు ===
ప్రాంతీయ భౌగోళిక వైరుధ్యాల కారణంగా నగరంలో వాతావరణంలో వైవిధ్యమైన మైక్రోక్లైమేట్ నెలకొని ఉంటుంది. సియాటెల్ వర్షపాతం పశ్చిమప్రాంతంలోని కొండప్రాంతం కంటే తక్కువగా ఉంటుంది. పశ్చిమప్రాంతంలో 80 మైళ్ళ వరకు " ఒలింపిక్ నేషనల్ పార్క్ " లో ఒలింపిక్ పర్వతాల పశ్చిమ ప్రాంతంలో(ఈ ప్రాంతంలో వర్షపాతం 142 అంగుళాలు) " హాహ్ వర్షారణ్యాలు " విస్తరించి ఉన్నాయి. దక్షిణ సియాటెల్ నుండి 60 మైళ్ళ దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని ఒలింపియా (వాషింగ్టన్) వరకు (ఒలింపియా పర్వత వెలుపలి ప్రాంతం) రెయిన్ షాడో (ఛాయా వర్షపాతం) ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతంలో వార్షిక వర్షపాతం 50 అంగుళాలు. <ref name = NOWData/> డౌన్ టౌన్ పశ్చిమంలో పుగెట్ సౌండ్ మరొకవైపు వార్షిక వర్షపాతం 56.4 అంగుళాలు ఉంటుంది.<ref name = NOWData/>
=== ఉష్ణోగ్రత ===
వాతావరణంలో వేడి అధికం అయినప్పుడు తీవ్రమైన వేగవంతమైన పొడిగాలులు వీస్తుంటాయి.<ref name="Sistek2006a">{{cite web |title=What is offshore flow? |url=http://komonews.com/weather/faq/what-is-offshore-flow |archive-url=https://web.archive.org/web/20160126002256/komonews.com/weather/faq/what-is-offshore-flow |dead-url=no |archive-date=January 26, 2016 |first=Scott |last=Sistek |date=October 4, 2006}}</ref>
శీతలపవనాలు బ్రిటిష్ కొలంబియాలోని ఫ్రాసర్ వ్యాలీ నుండి ఆరంభం ఔతుంటాయి.<ref>{{cite web|title=What are the different snow scenarios?|url=http://www.komonews.com/weather/faq/4307422.html#1a}}</ref>
 
=== ఒలింపిక్ పర్వతాలు ===
"https://te.wikipedia.org/wiki/సియాటెల్" నుండి వెలికితీశారు