"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: యెక్క → యొక్క , అభివృద్ది → అభివృద్ధి, సం using AWB
చి (clean up, replaced: అర్ధం → అర్థం (6) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: యెక్క → యొక్క , అభివృద్ది → అభివృద్ధి, సం using AWB)
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
 
'''ఎ, ఏ, ఐ''' - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.
తెలివి తక్కువ వ్యవహారం, విఫల ప్రయత్నం చేయడం
===ఎట్లయినా సాబునే===
సాబు అంటే సాహెబ్, సాయుబు, గొప్పవాడు, పాలకుడు.ఓడినా, గెల్చినా నేను గొప్ప అని .కిందపడ్డా, మీదపడ్డా నాదే పైచేయిఅని.
===ఎడమపక్క సున్నాగాడు===
విలువలేనివాడు, నిరర్థక జీవితాన్ని గడిపేవాడు .అంకెలకు కుడివైపు ఉన్న సున్నాలు అంకెకు విలువను పెంచుతూ ఉంటాయి. అదే ఎడమ పక్కన పెట్టిన సున్నాకు విలువ ఉండదు.
పోరాటం ఆపొద్దు అని అర్థం.
===ఎత్తి పొడచు===
మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్లు మట్లాడటం. == వారు సూటి పోటి మాటలతో ఎత్తి పొడుస్తున్నారు.
===ఎత్తుపళ్ళతో కొరికినట్టు===
కొరకలేరు, నమలలేరు. పళ్ళు ఉన్నా ప్రయోజనం శూన్యమే.పని జరగదు. ఎత్తు పళ్ళతో కొరికినట్త్టెంది అంటారు
 
===ఎత్తుపీట===
ప్రముఖ స్థానం ,అగ్రాసనం అగ్రాసనం, ఎత్తుపీట పెద్దకుర్చీ వేసి గౌరవించడం
===ఎద్దడుగులో ఏడుగుణాలు===
ఒకే చోట విభిన్న లక్షణాలుండటం.ఆకాస్తలోనే తేడాలు చూపించటం
===ఎదురు చుక్క===
===ఎదుగు పొదుగు===
అభివృద్ది అభివృద్ధి లేకుండా వుండడము .... వాడి ఉద్యోగం ఎదుగు బొదుగు లేక ఎక్కడ వేసిని గొంగళి చందాన అక్కడే వున్నదిఉంది.
===ఎదురు బొదురు===
చుట్టుపక్కల వారు అని అర్థం.
===ఎనుబోతుపై వాన===
ఏమిచెప్పినా అర్థం కాకపోవడం, ఏంతచెప్పినా వినిపించుకోకపోవటం.
===ఎన్ని గుండెలురా===
ఎంత ధైర్యం రా నీకు అని అడుగుట == నీకెన్ని గుండెలురా నాతోనె వాదనకొస్తావా?
ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయువు ఉన్నంతకాలమే అదంతా ఆ తర్వాత ఎవరైనా సరే పోయేది ఒక చోటుకే.
===ఎన్నెర్ర కన్నెర్ర===
ఎన్నుఅంటే వెన్ను కంకి, వెన్ను ఎర్రపడటం అంటే పంట ,,4125
===ఎముకలు మెళ్లో వేసుకు తిరిగినట్లు===
చెయ్యకూడని పనిని బాహాటంగా చేస్తూ ఉండటం.చేసిన పనికి సిగ్గుపడక అందరికీ చెప్పుకోవటం
చాక ఎక్కువ చలి అని అర్థం.
===ఎముకలేని చెయ్యి===
అనగా గొప్ప దాత అని అర్థము./ ఉదా: వాని చేతికి ఎముక లేదు అని అంటుంటారు.
 
===ఎవరికి వారే యమునా తీరే===
మిత్రలాభం.ఎరిగి ఉండటం.బాగా తెలిసి ఉండటం, పరిచయమై ఉండటం.తెలిసినవారుంటే సరుకు అప్పు తెచ్చుకొనే వీలుంటుంది.
===ఎల్లయ్య మల్లయ్య చదువు===
నామమాత్రపు చదువు, మనుషుల పేర్లు మాత్రమే రాసే వరకూ వచ్చి ఆగిపోయిన అక్షర జ్ఞానం
 
===ఎలవెట్టి కయ్యం కొనుక్కున్నట్టు===
చిన్న తప్పు కోసం పెద్ద ముప్పుల్ని సంకల్పించటం చిన్న తప్పు దొర్లినప్పుడు సహన గుణం ప్రదర్శించకుండా పెద్ద ముప్పును తల పెట్టటం
===ఎలుగు సలుగెరిగిన పని===
నాగలికి దుంపను సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు.దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బంది.ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు.పనిలో జాగర్తగా ఉండమని, ఎలుగు సలుగెరిగి చేస్తేనే పనిసులువుగా జరుగుతుందని.
===ఎలుగ్గొడ్డుకు తంటసం తీసినట్లు===
వృధా ప్రయాస. ఎంత తీవ్రంగా పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. అసలు పని చేయలేదేమోనన్న భావన ఎదుటి వారికి కలిగి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి.త్వరగా అయ్యేపనికాదు
===ఎళ్ళ బారిపోవటం===
ప్రాణం పోవటం , వెళ్ళటం, పారిపోవటం .ఏదో ఈ జీవితం ఇలా ఎళ్ళబారిపోతే చాలు
===ఎవరికైనా వేపకాయంత వెర్రి వుంటుంది===
 
సింహభాగం అధిక భాగం లాగ. ఏనుగు దాని ఆకారానికి తగ్గట్టుగానే మేత మేస్తుంది. ఏనుగంత మేత ఏనుగు మేసేంత ఎక్కువమేత అని,
===నే నెక్కడా తా నెక్కెడ===
నేనెక్కడా తనెక్కడ? (నాతో నీవు ఏవిషయంలోను సమ ఉజ్జీ కాదని చెప్పడమే ఈ జాతీయం యెక్కయొక్క అర్థం.)
===ఏ నోరు పెట్టుకొని మాటలాడుదుము?===
ఒకడు చేసిన తప్పును కప్పిపుచ్చుకొనడానికి అబద్ధం చెప్పి ఆతర్వాత అసలు విషయం తెలిసి పోతే ఈ మాట వాడతారు.
సమ ఉజ్జీగా ఉండేవాళ్ళే ఒకటిగా కలిసిపోగలరని చెప్పటం.ఏ గూటి పక్షి ఆ గూటికి చేరినట్టు .
===ఏ మరకా అంట లేదు===
ఏలాంటి నింద అతని మీద పడలేదు: ఉదా: ఈ వ్వవహారంలోవ్యవహారంలో అతనికి ఏ మరకా అంటలేదు.
===ఏమాట కామాటె చెప్పుకోవాలి===
ఇదొక ఊత పదం.
తమ ఇంటికి వచ్చిన ఒకరిని వెళ్ల గొట్టి ఆతర్వాత అవసర నిమిత్తం వారింటి వెళ్లవలసి వస్తే ఇలా అనుకుంటారు.
===ఏ యెండకాగొడుగు పట్టు===
అవకాశవాదం నీతి నియమాలు మాని సందర్బానుసందర్భాను సారం తనకు లాబమైన పని చేసే వారిని గురించి దీన్ని వాడతారు
===ఎల్లలు లేని===
===ఏలుముడి===
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1973795" నుండి వెలికితీశారు