శివపార్వతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శివపార్వతి''' తెలుగు సినిమా నటి. ఈమె [[తెనాలి]]లో జన్మించి అక్కడే విద్యాభ్యాసం చేసింది. 1975 నుండి వివిధ నాటకాల ద్వారా వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. ఈమెకు ప్రజానాట్యమండలి, పరుచూరి రఘుబాబు స్మారక కళాపరిషత్‌లతో అనుబంధం ఉంది. 1991లో [[సర్పయాగం]] సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టింది. ఈమె ఇప్పటి వరకు 200కు పైగా తెలుగు సినిమాలు, 5 [[కన్నడ]] సినిమాలు, 4 [[తమిళ]] సినిమాలలో భార్య, అత్త, తల్లి మొదలైన విలక్షణమైన క్యారెక్టర్ పాత్రలను పోషించింది<ref>{{cite news|last1=వేల్పుల|first1=సత్యనారాయణ|title=నటనకే వన్నెతెస్తున్న నటి శివపార్వతి|url=http://54.243.62.7/movieworld/article-43495|accessdate=4 October 2016|work=విశాలాంధ్ర|date=9 Apr 2011}}</ref>.
 
 
"https://te.wikipedia.org/wiki/శివపార్వతి" నుండి వెలికితీశారు