సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Hindu leader
| name='''Sundara Chaitanyananda'''<br />స్వామి సుందర చైతన్యానంద
| image=
| caption = సుందరచైతన్యానందసుందర చైతన్యానంద
| birth_date= {{ 25 - డిసెంబర్ -1947 }}}}
| birth_place= కటుబడి పాలెం,ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంభాతదేశం.
<nowiki>|</nowiki> birth_name =సుందర రాజన్
<nowiki>|</nowiki> mother = రంగనాయకమ్మ
<nowiki>|</nowiki> father = శ్రీ పెరుంబుదూరు వేంకట శేషాచార్యులు
<nowiki>|</nowiki> quote = }}
 
శ్రీ స్వామి సుందర చైతన్యానంద ([[ఆంగ్లము]] : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర సంకీర్తనం[[సంకీర్తన]]లు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను[[జ్ఞానము|జ్ఞాన]]జ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ [[ఋషి|మహర్షి]],
 
ఆర్ష సంస్కృతీ[[సంస్కృతి]] పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు [[భక్తి|భక్త]] జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ [[వేదాంతము|వేదాంత]] ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము,
అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర సంకీర్తనం ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ మహర్షి,
 
మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర పురానేతిహాస[[పురాణములు]] [[ఇతిహాసములు]] యొక్క రహస్యార్థ సారమతి, అపర [[సరస్వతి]], ఆదర్ష పుణ్యమూర్తి,
ఆర్ష సంస్కృతీ పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు భక్త జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ వేదాంత ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము,
అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన [[ధర్మము|ధర్మ]] జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, రచయితగా[[రచయిత]]గా, గాయకుడుగా[[గాయకులు|గాయకుడు]]గా, బోధకుడుగా[[బోధన|బోధకుడు]]గా, గురువుగా[[గురువు]]గా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్టింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు,
 
మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర పురానేతిహాస రహస్యార్థ సారమతి, అపర సరస్వతి, ఆదర్ష పుణ్యమూర్తి,
అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన ధర్మ జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, రచయితగా, గాయకుడుగా, బోధకుడుగా, గురువుగా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్టింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు,
'''శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల''' వారు
 
 
==శ్రీ చైతన్య జయ ధ్వజం==
విదేశాల్లో కలిపి 220 కు పైగా జ్ఞానయజ్ఞ సభలను ఏర్పాటు చేసి ప్రవచనాలు ఇచ్చారు. నేను మిమ్మల్ని నవ్వించేది మిమ్మల్ని ఆలోచింప చేసి మీలోని జ్ఞానజ్యోతిని వెలగింపజేసేందుకే అంటారు.
సర్వజిత్ - మార్గ శీర్ష శ్రీ :
గీతా భాగావతో దయః
జ్ఞానబ్రహ్మార్ష సర్వజ్ఞ
శ్రీ చైతన్య జయ ద్వజః
 
శ్రీ [[సర్వజిత్తు|సర్వజిత్]] [[వైకుంఠ ఏకాదశి]] [[గీతా జయంతి|గీతా జయంతీ]] పరోషస్సున [[1947]] [[డిసెంబరు]] 25 తేది ఉదయం 4: 30 గంటలకు శ్రీ స్వామీజీ వారి ఆవిర్భావ [[విజయం]]
శ్రీ [[ప్లవంగ]] [[వినాయక చవితి|వినాయక చతుర్ది]] 1967 డిసెంబరు 8 వ తేది శ్రీ స్వామిజీ వారి వాగావిష్కార విజయం.
శ్రీ రక్తాక్షీ [[కార్తీకమాసము|కార్తీక]] కృష్ణ తృతీయ తదియ [[1984]] [[నవంబరు]] 11 వ తేదీ స్వామీజీ వారి [[ఆశ్రమం|ఆశ్రమ]] స్వీకార విజయం.
శ్రీ[[క్రోధి]] [[ఆశ్వయుజమాసము|ఆశ్వయుజ]] కృష్ణ తృతీయ [[చవితి]] 1985 నవంబరు 14 వ తేదీ స్వామీజీ వారి స్తాపించిన ఆధ్యాత్మిక మాస పత్రిక గిరిధారి ప్రసార విజయం.
శ్రీ ప్రజాపతి మార్గశీర్ష శుక్ల షష్ఠి 1991 డిసెంబరు 12 వ తేదీ శ్రీ స్వామీజీ వారి జ్ఞాన శతక్రతు విజయం.
శ్రీ ఈశ్వర మార్గశీర్ష శుక్ల సప్తమి 1997 డిసెంబరు 6 వ తేదీ శ్రీ స్వామీజీ వారి భాగ్యనగర ఆశ్రమ ప్రవేశ విజయం.
శ్రీ [[చిత్రభాను]] జ్యేశ్ట శుక్ల నవమి 2002 జూన్ 19 వ తేదీ శ్రీ స్వామీజీ వారి [[విశాఖపట్నం|విశాఖపట్టణ]] సాగరగట్టాణ తీరాశ్రమ స్తాపాన విజయం.
శ్రీ వికృతి నామ చైత్ర శుక్ల అష్టమి 2010 మార్చి 23 వ తేదీ శ్రీ స్వామీజీ వారి చైతన్య భగవద్గీతా గ్రంథ ఆవిష్కార విజయం.
 
ఇంకా
 
ఆయుత పత్ర (10,000) రచనాపూర్తి విజయం.
పంచ సహస్ర (5,000) ప్రవచనా పూర్తి విజయం.
ఇది శ్రీ సుందర చైతన్యానంద స్వామి విజయానుభూతి.
 
==అవతార విషేషం==
1947 వ సంవత్సరం 25 వ తేదీన [[నెల్లూరు జిల్లా]] లోని కట్టుబడిపాళ్ళెం అనే గ్రామంలో [[బ్రహ్మ మూహూర్తం|బ్రహ్మముహూర్త]]మున [[వైష్ణవము|వైష్ణవ]] కుటుంబంలో శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు జన్మించారు. అది పరమాత్మ స్వరూపమైన మార్గశీర్ష మాసం. ఆ రోజే వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి కలసి రావడం విషేషం కాదు, వైభవం.సనాతన ధర్మ పునర్వైభవ ప్రాప్తికి సంకేతం.
 
 
విదేశాల్లో కలిపి 220 కు పైగా జ్ఞానయజ్ఞ సభలను ఏర్పాటు చేసి ప్రవచనాలు ఇచారు.
వీరికి తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం (స్థాపన -1984), హైదరాబాదు సమీపంలోని దిండిగల్లు, విశాఖపట్నంలలో ఆశ్రమాలు ఉన్నాయి.
 
ఈయన ఆధ్వర్యంలో మాతృమండలి, సేవాసమితులు, యువ విభాగం, సత్సంగ్ సంస్థలు పని చేస్తున్నాయి. 1985 నుంచి గిరిధారి పేరుతో ఆధ్యాత్మిక మాస పత్రిక వెలువడుతోంది. దీనికి సుందర చైతన్యనాంద వ్యవస్థాపక సంపాదకులే కాక ప్రధాన రచయిత కూడా.
"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు