కొప్పెరపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
శుద్ధజలకేంద్రం:- గ్రామంలోని పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని, 2015, మార్చ్-2వ తేదీ నాడు ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా శుద్ధిచేసిన 20 లీటర్ల నీటిని 4 రూపాయలకే అందించెదరు. [3]
==గ్రామ పంచాయతీ==
2013 జూలైలో[[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కోట స్వప్న, 244 ఓట్ల మెజారిటీతో, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/కొప్పెరపాలెం" నుండి వెలికితీశారు