సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
==ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ సమారోహం==
 
శ్రోత్రీయ బ్రహ్మనిష్టా గరిష్టులైన పూజ్య గురుదేవుల యాభై వసంతాల పవిత్ర ఆధ్యాత్మిక సేవా ప్రస్తానం (1996 నుండి 2016వరకు) ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ౦ గా కీర్తించబడింది.ఈ సందర్భంగా మార్చి 19 వ తేదీన భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు ఈ సేవా స్వర్ణోత్సవం సందర్భంగా పూజ్య గురుదేవుల ఫోటో ముద్రించిన ప్రత్యేక పోస్టల్ కవరు మరియు పోస్టల్ స్టాంపును వేదికపై ఘనంగా విడుదల చేయడం జరిగింది.<ref>http://www.indianphilately.net/news0316.html<ref> ఈ అరుదైన ప్రతిష్టాత్మక కార్యక్రమమును శ్రీ సోమసుందరం, ఐ.పి.ఎస్., డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ వారు ఆవిష్కరించారు.<ref>http://www.bhaarattoday.com/news/regional-news/sundarachaitanya-postal-stamp/8359.html<ref> ఈ ఈవెంటు పూజ్య గురుదేవుల ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవానికి మకుటాయమానమై భాసించింది. భక్తుల ఆనందానికి అవధి లేకుండా పోయింది.
 
==శ్రీ చైతన్య జయ ధ్వజం==
పంక్తి 53:
సత్య సందేశాలు అందించే సద్గ్రంథాలు అక్కడక్కడా లభించేవి. కాని అవి ఎక్కువ శాతం పండితుల బరువు పెంచడానికి మాత్రమే ఉపయోగ పడేవి. సంమజానికి వాటిని అందిద్దా మనే పుణ్యాత్ములు ఉన్నా, సామాన్యుని స్తాయిని గ్రహించలేని కారణంగా అట్టి ఎందరివో ప్రయత్నాలు వ్యర్ధంగా మిగిలి పోయాయి. అభివ్రుది చెందిన విజ్ఞాన శాస్త్రం నూతన తరాన్ని వినూత్న సంశాయాలలో ముంచెత్తింది. అర్ధం లేని భౌతిక వాదం, జనులలో పెరిగిన అలసత్వం - అన్నీ కలసి జీవితాన్ని శోభింప చేసే విజ్ఞాన మణులను వెదజల్లే వేదాంత శాస్త్రాన్ని కాలక్షేపం స్తాయికి దించాయి.
ఇవన్ని పరిశీలించిన శ్రీ స్వామీజీ యువ హృదయం తీవ్రంగా స్పందించింది. జ్ఞాన ప్రకాశంలో రమించ వలసిన భారతదేశం 'దరిద్రులున్న సంపన్న దేశం' గా మిగలడం ఆ చిన్న హృదయం భరించలేక పోయింది. కుదురుగా, మెలకువతో, అద్వితీయ సామాజిక స్పూర్తితో, అవగాహనతో అక్కడ ఓ బృహద్యత్నానికి అంకురార్పణ జరిగింది. సామాన్యునికి, సత్యానికి మద్య నున్న అగాధాన్ని పూడ్చదానికి ఆ చిన్నారి చేతులు నడుం బిగించాయి.నేటి ఈ సుందర చైతన్య మహూద్యమాన్ని మన ముందుంచాయి. ఈ రోజు సమాజానికి ఏమి అందించాలన్న విషయంలో సుస్పష్టమైన, శాస్త్రీయ మైన అవగాహనతో ప్రారంభమై, అందుకు భగవత్ కృపను తోడూ చేసుకుని రేయింబవళ్ళు శ్రీ స్వామీజీ శ్రమించారు. ఇంతింతై ఎదిగి ఎదిగి గుండె గుండెను మీటుతూ మహా ప్రవాహమై - దరిచేరిన వారిని పావనులను గావించే పుణ్య సలిలగా, మహోన్నత జ్ఞాన గంగా ప్రవాహంగా నేడు సుందర మహోద్యమం రూపు దాల్చింది.
శ్రీ స్వామీజీ మాటల మద్య మానవ జీవితానికి అర్ధం చెబుతూ, పాటలలో తియ్యగా పరమార్ధాన్ని విప్పి చూపుతూ, నిర్జీవ మౌతున్న సమాజానికి జీవిత పాటాలను సహనంతో నేర్పుతూ 2020220 కు పైగా జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి, తెలుగు లోను, ఆంగ్లం లోను 150 కి పైగా గ్రంథాలను రచించి,రచించారు.<ref>http://www.sundarachaitanyam.in/AboutSwamiji.html<ref> 200 సత్సంగ శాఖలను రాష్ట్ర మంతటా నెలకొల్పి, 22 మురళీ కృష్ణ ఆలయాలను, ధ్యాన మందిరాలను నిర్మించి, 'గిరిధారి' మాసపత్రిక ద్వారా, టి.వి.ద్వారా ఆడియో, వీడియో సి.డి. ల ద్వారా ఆర్శవిద్యా వాణిని జనావళికి వినిపిస్తూ ఉన్నారు.
 
==ఆశ్రమ స్వీకారం==
పంక్తి 203:
#సుందర చైతన్యాశ్రమం [[విశాఖపట్నం]].
 
== మూలాలు ==
==బయటి లంకెలు==
{{reflist}}
http://www.sundarachaitanyam.in/
 
[[వర్గం:ఆధ్యాత్మిక గురువులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు