"అంగర సూర్యారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (added his awards)
[https://www.flickr.com/photos/76598003@N07/sets/72157668225435511/ అంగర సూర్యారావు ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రలేఖ" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది.' సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.]
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''అంగర సూర్యారావు'''
| weight =
}}
 
 
==బాల్యం==
అంగర సూర్యారావు 1927 జులై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో.
 
==విద్య==
విద్యాభ్యాసం మండపేట , రామచంద్రపురంలలో జరిగింది.
 
==వృత్తి==
 
==రచనలు==
1945లో ' కృష్ణా పత్రిక' లో వచ్చింది.( వ్యాసం)
 
మొదటి  కథ ' వినోదిని ' మాస పత్రికలో ప్రచురితమయింది.
 
' చిత్రగుప్త', ' చిత్రాంగి', ' ఆనందవాణి', ' సమీక్ష', వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.
 
1948 నుండి 1958 వరకు ' తెలుగు స్వతంత్ర' లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.
 
' ఆంధ్ర సచిత్ర వారపత్రిక' ,' భారతి సాహిత్య మాస పత్రిక' , 'ఆంధ్ర ప్రభ', సచిత్ర వార పత్రికలలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.
 
===పుస్తకాలు===
* కళోద్ధారకులు ( నాటికలు - 1956)
ఆయన రాసిన కొన్ని పుస్తకాలు:
 
<nowiki>*</nowiki> కళోద్ధారకులుశ్రీమతులు - శ్రీయుతులు  ( నాటికలు - 19561959 )
 
<nowiki>*</nowiki> శ్రీమతులు - శ్రీయుతులు  ( నాటికలు - 1959 )
*నీలి తెరలు ( నాటకం - 1959)
*పాపిష్టి డబ్బు ( నాటికలు - 1960 )
==సాహిత్య సేవ==
 
1949లో ప్రారంభించిన ' విశాఖ రచయితల సంఘం' వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 
 
1965 - 1978 సంవత్సరాల మధ్య ' కవితా సమితి ' సెక్రటరీ గానూ,
 
1974 నుండి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగానూ వున్నారు.  
 
==పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు==
* ఆయన రాసిన "చంద్రలేఖ" [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]] [[అవార్డు]] పొందినది ( 1978).
* 1979లో ఎనిమిది నాటికలు సంపుటిని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు M.A. పాఠ్యగ్రంధాలలో ఒకటిగా ఎంపిక చేసారు.
* [http://www.thehindu.com/news/cities/Visakhapatnam/jaladi-atmeeya-award-for-angara-surya-rao/article6798905.ece 2015లో ' జాలాది ఆత్మీయ పురస్కారం' ను అందుకున్నారు.]
* 2015 లోనే  ' బలివాడ కాంతారావు స్మారక అవార్డు' ను అందుకున్నారు.
 
==మూలాలు==
 
==బాహ్యా లంకెలు==
[https://www.flickr.com/photos/76598003@N07/sets/72157668225435511/]
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:సాహితీకారులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1991161" నుండి వెలికితీశారు