నాగోబా జాతర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== గిరిజన తెగలు ==
వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న నాగో బా జాతర ఆచార, వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. వందల ఏళ్ల క్రి తం గిరిజనుల మూల పురుషులు కేవలం ఏడుగురు మాత్రమే ఉండే వా రు. మూల [[పురుషులు]] నాలుగు శాఖలుగా విడిపోయి ఈనాలుగు శాఖలలోని మొదటి శాఖలో మడావి, మర్సకోలా, కుడ్మేల్, పూరు, పెందూర్, వెడ్మ, మోస్త్రం అనే ఏడుగురు సోదరులుండేవారు. ఈ ఏడుగురి వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి. ఏడు ఇళ్ల పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాధిగా [[కేస్లాపూర్]] గ్రామంలో వెలిసిన వారి కులదైవం ‘నాగో బా’ పూజా ఇత్యాది కార్యక్షికమాల నిర్వహణ బాధ్యత మోస్త్రంకు అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడావికి అప్పగించారు. అయితే కాలానుగుణంగా పూజా కార్యక్షికమాలు నిర్వహించే మోస్త్రం వంశం రెండుగా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్‌భిడే మోస్త్రం, రెండవది భూయ్యాడే మోస్త్రం. ఈ రెండు శాఖల వారి వృత్తుల ఆధారంగా 17శాఖలుగా చీలిపోయినారు. అయినా పూజలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మోస్త్రం వంశస్థులకే దక్కింది.
 
== పండుగ చేసుకునే పద్దతి==
"https://te.wikipedia.org/wiki/నాగోబా_జాతర" నుండి వెలికితీశారు