సుగ్రీవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి నిర్వహణ మూసలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
{{unreferenced}}
{{అసంపూర్తి}}
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు [[రామాయణం]] [[కిష్కింధకాండము]]లొ వస్తాయి. కబంధుడు చేతులను [[శ్రీరాముడు|శ్రీరామ చంద్రమూర్తి]] నరికేశాక కబంధుడు శాప విమోచనము పొంది రామా నీకు స్నేహితుడు అవసరము అందువలన నీవు కిష్కింద కు వెళ్ళి సుగ్రీవుడి తో మైత్రి చేసుకొ అని చెబుతాడు ఆవిధంగా అరణ్యకాండ ముగుస్తుంది కిష్కిందకాండము ప్రారంభిం అవుతుంది. సుగ్రీవుడి పాత్ర కూడా అప్పుడే ప్రారంభం అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/సుగ్రీవుడు" నుండి వెలికితీశారు